OnePlus 10R 5G పై అమెజాన్ లో భారీ ఆఫర్ .. ఓ లుక్కేయండి!
దేశంలో పండగ సీజన్ సందర్బంగా కొనసాగుతున్న Amazon Great Indian Festival సేల్ లో పలు గాడ్జెట్ల పై ఆకర్షణీయమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కి చెందిన OnePlus 10R 5G పై అద్భుతమైన తగ్గింపును అందిస్తోంది. వివరాల్లోకి వెళితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో OnePlus 10R 5G పై 15 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.

ఇది 8GB RAM + 128GB మోడల్‌కు రూ.6,000 ప్రైస్ డ్రాప్ పొందింది. తద్వారా ప్రభావవంతంగా ధరను రూ.38,999 నుండి రూ.31,999 తగ్గింపు తో పొందవచ్చు. అంతేకాదు, అమెజాన్ డీల్‌ను బ్యాంక్ ఆఫర్‌లతో జత చేసి మరిన్ని డిస్కౌంట్‌లను పొందవచ్చు.

మొత్తం రూ.8వేల వరకు డిస్కౌంట్ :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో మీరు రూ.30 వేళలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభవం ఇవ్వగల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే OnePlus 10R మంచి మంచి డీల్ అని చెప్పొచ్చు. ఇంతకు ముందు పైన పేర్కొన్న తగ్గింపు తో పాటుగా కొనుగోలుదారులు అదనంగా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేసినప్పుడు రూ.2,000 తగ్గింపు పొందవచ్చు. ఒకవేళ మీరు OnePlus 10R ప్రైమ్ బ్లూ ఎడిషన్‌ను కొనుగోలు చేసినట్లయితే , మీరు Amazon Pay బ్యాలెన్స్ రూ.500 క్యాష్‌బ్యాక్ పొందుతారు.

ఎక్స్చేంజి ఆఫర్ కూడా :
నో-కాస్ట్ EMI డీల్‌లు మరియు ఇతర బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అదనంగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మీరు మీ పాత ఫోన్‌ని మార్చుకుంటే రూ.28,000 తగ్గింపు పొందవచ్చు. అయితే, ఇది మీ పాత ఫోన్ పరిస్థితి మరియు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

OnePlus 10R రూ.30 వేలకు సరైనదేనా!
OnePlus 10Rస్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. FHD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 20:9 యాస్పెక్ట్ రేషియోను అందిస్తుంది. OnePlus 10R 5G 8GB RAM మరియు 128GB డిఫాల్ట్ స్టోరేజ్‌తో జత చేయబడిన MediaTek డైమెన్సిటీ 8100-MAX ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ మొబైల్ ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్‌తో ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో నడుస్తుంది.
కెమెరా ఫీచర్లు :
ఇక కెమెరా విషయానికొస్తే.. OnePlus 10R 5G బ్యాక్‌సైడ్ 50MP సోనీ IMX766 ప్రైమరీ లెన్స్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్ అందించారు. ఇందులో 2MP మాక్రో షూటర్ మరియు 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉన్నాయి. అదనంగా, సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 16MP Sony IMX471 ఫ్రంట్ కెమెరా ఉంది. OnePlus 10R 5G యొక్క ముఖ్య ఫీచర్లలో ఒకటి బ్యాటరీ. ఈ మొబైల్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో జత చేసిన 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

OnePlus 10R 5G Prime Blue Edition ఫీచర్లు:
OnePlus 10R 5G పాత వర్షన్ మొబైల్‌తో పోల్చినపుడు, OnePlus 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ డిజైన్ మరియు కలర్ పరంగా మాత్రమే భిన్నంగా ఉంటుంది. మిగతా అంతా ఒకే మాదిరి ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది.
ఇక స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. కొత్తగా ప్రారంభించబడిన OnePlus 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ FHD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 20:9 యాస్పెక్ట్ రేషియోను అందిస్తుంది. OnePlus 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ 8GB RAM మరియు 128GB డిఫాల్ట్ స్టోరేజ్‌తో జత చేయబడిన MediaTek డైమెన్సిటీ 8100-MAX ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ మొబైల్ ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్‌తో ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో నడుస్తుంది.
ఇక కెమెరా విషయానికొస్తే.. OnePlus 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ కు బ్యాక్‌సైడ్ 50MP సోనీ IMX766 ప్రైమరీ లెన్స్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్ అందించారు. ఇందులో 2MP మాక్రో షూటర్ మరియు 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉన్నాయి. అదనంగా, సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 16MP Sony IMX471 ఫ్రంట్ కెమెరా ఉంది.
OnePlus 10R 5G యొక్క ముఖ్య ఫీచర్లలో ఒకటి బ్యాటరీ. ఈ మొబైల్ 150W ఫాస్ట్ ఛార్జింగ్‌తో జత చేసిన 4,500 mAh బ్యాటరీని కలిగి ఉంది. దాంతో పాటుగా మరో మోడల్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. కొత్తగా ప్రారంభించిన OnePlus 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ మోడల్‌ను మాత్రమే అందిస్తుంది. కానీ అమెజాన్ లిస్టింగ్‌లో మాత్రం 80W మోడల్‌ను మాత్రమే చూపిస్తుంది.


Click it and Unblock the Notifications








