మనిషి మూత్రంతో సెల్‌ఫోన్ ఛార్జింగ్!
మనిషి మూత్రాన్ని ఉపయోగించుకుని మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేసుకునే విధానాన్ని యూకే శాస్త్రవేత్తలు బృందం కనుగొంది. ఈ అంశం పై బ్రిస్టోల్ రోబోటిక్స్ లాబరెటరీలో నిర్విరామంగా శ్రమించిన పరిశోధకుల బృందం మునిషి మూత్రం నుంచి సెల్‌ఫోన్ ఛార్జింగ్‌కు అవసరమైన విద్యత్ శక్తిని వెలికితీసే విషయం సఫలీకృతమైంది.
పనికిరాని వ్యర్థంగా భావించే మనిషి మూత్రం ద్వారా సెల్‌ఫోన్‌కు అవసరమైన విద్యుత్ శక్తికి రాబట్టడం నిజంగా గొప్ప అంశమని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ ఐయోనిస్ ఇరోపౌలాస్(యూనివర్శిటీ ఆఫ్ ద వెస్ట్ ఆఫ్ ఇంగ్లాడ్) అన్నారు. ఈ పరిశోధనలో భాగంగా మైక్రోమైల్ ఫ్యూయల్ సెల్ (ఎమ్ఎఫ్‌సీ) అనే ఎనర్టీ కన్వర్టర్‌ను ఉపయోగించి సేంద్రీయ పదార్థామైన మూత్రం ద్వారా విద్యుత్‌ను రాబట్టినట్లు పరిశోధకలు వెల్లడించారు.

మనిషి మూత్రంతో సెల్‌ఫోన్ ఛార్జింగ్!
మనిషి మూత్రంతో సెల్‌ఫోన్ ఛార్జింగ్!

మనిషి మూత్రంతో సెల్‌ఫోన్ ఛార్జింగ్!
మనిషి మూత్రంతో సెల్‌ఫోన్ ఛార్జింగ్!

మనిషి మూత్రంతో సెల్‌ఫోన్ ఛార్జింగ్!
మనిషి మూత్రంతో సెల్‌ఫోన్ ఛార్జింగ్!

మనిషి మూత్రంతో సెల్‌ఫోన్ ఛార్జింగ్!
మనిషి మూత్రంతో సెల్‌ఫోన్ ఛార్జింగ్!
మనిషి మూత్రంతో సెల్‌ఫోన్ ఛార్జింగ్!
మనిషి మూత్రంతో సెల్‌ఫోన్ ఛార్జింగ్!


Click it and Unblock the Notifications








