ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!!

|

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు మరో పండుగ సీజన్ మొదలైంది. అదే, ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీ 2013. క్రికెట్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద టోర్నమెంట్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఐసీసీ మినీ వరల్డ్ కప్ ఇంగ్లాండ్ వేదికగా లాంఛనంగా ప్రారంభమైంది. 2013 ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ‘ఏ'లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజీల్యాండ్ ఇంకా శ్రీలంక జట్లు ఉన్నాయి. గ్రూప్ ‘బీ'లో ఇండియా, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, వెస్టండీస్ జట్లు ఉన్నాయి. 2011 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత్ ఈ పోటీల్లో హాట్ ఫేవరెట్‌గా నిలిచింది. ఆన్‌లైన్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించాలనుకునే వారి కోసం 10 అత్యుత్తమ లైవ్ స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లను పరిచయం చేస్తున్నాం.....

ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 వెబ్‌సైట్స్

1.) Starsports

లింక్ అడ్రస్:

ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!

2.) 1tvlive

లింక్ అడ్రస్: http://ipl-live-streaming.1tvlive.in/

ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!!

ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!!

3.) Championtrophy Blogspot

లింక్ అడ్రస్:

ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!!
 
ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!!

4.) cricfree eu star cricket-live stream

లింక్ అడ్రస్:

 ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!!

ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!!

5.) livecricket.livet20worldcup

లింక్ అడ్రస్:

ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!!

ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!!

6.) cricfree.eu sky sports-1-live-stream-online

లింక్ అడ్రస్:

ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!!

ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!!

7.) popstreams-x10-mx

లింక్ అడ్రస్:

ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!!

ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!!

8.) live.cricket-365.tv

లింక్ అడ్రస్:

 ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!!

ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!!

9.) fancylive.com/cricket-live

లింక్ అడ్రస్:

 ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!!

ఐసీసీ ఛాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని వీక్షించేందుకు టాప్-10 లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్!!

10.) 5tvlive

లింక్ అడ్రస్:

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X