ఫేస్‌బుక్‌లో వరల్డ్ టీ 20 ఫీవర్

Written By:

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ 20 వరల్డ్ కప్ ఫీవర్ వచ్చేసింది. సిక్సర్లతో హోరెత్తించే బ్యాట్స్ మెన్లు..భయపెట్టే బంతులతో బౌలర్లు..మధ్యలో అభిమానుల కోలాహాలం.. అన్నింటీకి సమయం వచ్చేసింది. అయితే మీరు మీ టీంకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారా..

Read more: ప్రయాణ సమయంలో ఇవి మరచిపోకండి!

ఫేస్‌బుక్‌లో వరల్డ్ టీ 20 ఫీవర్

ఇందుకోసం ఫేస్‌బుక్, అలాగే ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టా‌గ్రామ్ కొత్త ఫీచర్స్ ని తెచ్చాయి. ఫేస్‌బుక్ లైవ్ పేరుతో ఈ ఫీచర్ మీకు అందుబాటులో ఉంటుంది. మీకు నచ్చిన టీమ్ పేరుతోపేజీలు అలాగే వారికి సంబంధించిన వీడియోలో ఇందులో హల్ చల్ చేయనున్నాయి.

Read more:1 జిబి కన్నా ఎక్కువ ఫైల్స్‌ను వాట్సప్‌లో పంపడం ఎలా..?

ఫేస్‌బుక్‌లో వరల్డ్ టీ 20 ఫీవర్

అలాగే స్కోర్లు రివ్యూలు అనాలటిక్స్,యాక్షన్ సీన్లు ఇలా ఒకటేమిటి మొత్తం క్రికెట్ స్టోరి అంతా ఇక్కడ కనువిందు చేయనుంది. అయితే మీరు దీన్ని స్టిక్కర్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మేసేంజర్ కి యాక్సస్ అయి ఉంటుంది. ఇక ఇన్ స్టా గ్రామ్ లో అయితే అభిమానులు #WT20 పేరుతో ఫీచర్ ఉంటుంది.

Read more : మీరు తెలుసుకోవాల్సిన కంప్యూటర్ ట్రిక్స్..

ఫేస్‌బుక్‌లో వరల్డ్ టీ 20 ఫీవర్

ఇందులో తిలకించవచ్చు. మార్చి 8 నుంచి ఏప్రిల్ 3 దాకా మ్యాచ్ లతో స్టేడియాలు హోరెత్తనున్నాయి. ఇది ఆరవ ప్రపంచకప్. మొత్తం ఇండియాలోని 8 నగరాల్లో క్రికెట్లరు కనువిందుచేయనున్నారు.

ఫేస్‌బుక్‌లో వరల్డ్ టీ 20 ఫీవర్

ఫైనల్ ఏప్రిల్ 3న కలకత్తాలోని ఈడెన్ గార్డన్ లో జరగనుంది. సో క్రికెట్ ఫీవర్ లో మునిగితేలేందుకు రెడీగా ఉండండి మరి.

English summary
Here Write ICC T20 World Cup How you can support your team on Facebook, Instagram
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot