Home
News

Idea నెట్‌వర్క్‌లో ఉన్నారా?, ఇప్పుడే ఈ రూ.396 ఆఫర్‌ గురించి తెలుసుకోండి

70 రోజుల పాటు అన్‌లిమిటెడ్ డేటా అన్‌లిమిటెడ్ కాల్స్...

By Sivanjaneyulu Bommu

రిలయన్స్ జియోకు పోటీగా సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌ను ఐడియా లాంచ్ చేసింది. ఈ ప్యాక్‌లో భాగంగా ఐడియా ప్రీపెయిడ్ యూజర్లు రూ.396 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 70 జీబి 3జీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి.

Idea నెట్‌వర్క్‌లో ఉన్నారా?, ఇప్పుడే ఈ రూ.396 ఆఫర్‌ గురించి తెలుసుకోండి

ఈ ప్యాక్‌తో వర్తించే 70 జీబి 3జీ డేటాను రోజుకు ఒక 1జీబి చొప్పున 70 రోజుల పాటు వినియోగించుకునే వీలుంటుంది. ఈ 70 రోజుల ప్లాన్ పిరియడ్‌లో ఐడియా టు ఐడియా నెట్‌వర్క్ మధ్య అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఐడియా నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసుకునేందుకు 3000 నిమిషాల ఉచిత కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్‌ను పొందాలనుకునే ఐడియా ప్రీపెయిడ్ యూజర్లు ముందుగా తమ నెంబర్ నుంచి కస్టమర్ కేర్‌కు కాల్ చేసి రూ.396 ఆఫర్ తమకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలి. ఆఫర్ మీకు అందుబాటులో ఉన్నట్లయితే కస్టమర్ కేర్ ప్రతినిధులు సూచించిన సమయంలోపుల ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Idea 396 Plan Offers 70GB of 3G Data, Unlimited On-Net Calls. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X