Home
News

అదిరిపోయే ఆఫర్లతో అదరగొట్టిన ఐడియా

వొడాఫోన్‌ను తనలో విలీనం చేసుకున్న తర్వాత ఐడియా సెల్యూలర్ తొలిసారిగా మూడు సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది.

వొడాఫోన్‌ను తనలో విలీనం చేసుకున్న తర్వాత ఐడియా సెల్యూలర్ తొలిసారిగా మూడు సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. రూ.209, రూ.479, రూ.529 విలువ కలిగిన రీఛార్జ్‌లతో ఈ ఆఫర్లను ఐడియా అందిస్తోంది. ఈ ప్లాన్లలో అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ వాయిస్ కాల్స్‌తోపాటు, ఎస్‌ఎంఎస్, డేటా ఆఫర్లను కూడా అందించనుంది. ఈ ఆఫర్లు అన్ని సర్కిళ్లకూ వర్తిస్తుందని ఐడియా తెలిపింది. దీంతోపాటు ప్రీపెయిడ్‌ వినియోగదారులకు మరో ఆఫర్‌నూ ప్రకటించింది. జియోకు పోటీగా రూ.149 రీఛార్జ్‌తో 28రోజుల పాటు ఉచిత వాయిస్‌కాల్స్‌తో పాటు 33జీబీ డేటాను అందిస్తోంది.

 రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్

రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్

రూ.149తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల కాలపరిమితితో 33 జీబీ డేటా వినియోగించుకోవచ్చు. అదే విధంగా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌తో పాటు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను సైతం పంపుకొనే వీలుంటుంది.

రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్

రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్

రూ.209తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటా చొప్పున వినియోగించుకోవచ్చు. అదే విధంగా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌తో పాటు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను సైతం పంపుకొనే వీలుంటుంది.

రూ.479 ప్రీపెయిడ్ ప్లాన్

రూ.479 ప్రీపెయిడ్ ప్లాన్

రూ.209తో రీఛార్జ్‌ చేసుకుంటే 84 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటా చొప్పున వినియోగించుకోవచ్చు. అదే విధంగా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌తో పాటు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను సైతం పంపుకొనే వీలుంటుంది.

రూ.529 ప్రీపెయిడ్ ప్లాన్

రూ.529 ప్రీపెయిడ్ ప్లాన్

రూ.529తో రీఛార్జ్‌ చేసుకుంటే 1.5జీబీ డేటాతో పాటు, అపరిమిత కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 90రోజుల పాటు వినియోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
idea new prepaid plans: idea cellular launches new prepaid recharge plans more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X