Home
News

ఐడియా అదిరిపోయే ఆఫర్ : రూ.159కే 28జీబీ డేటా

ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఐడియా సెల్యూలార్ సంస్థ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది.

ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఐడియా సెల్యూలార్ సంస్థ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.159 రీఛార్జ్‌తో 28జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లను వినియోగదారులకు అందించనున్నట్లు వెల్లడించింది. కొద్దిరోజుల క్రితమే వొడాఫోన్ ఇండియా రూ.159 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వొడాఫోన్-ఐడియా విలీనం తర్వాత వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు బ్రాండ్‌ల వినియోగదారులకు ఒకే రకమైన టారిఫ్‌లను అందించేందుకు ఉమ్మడి సంస్థ సన్నాహాలు చేస్తోంది.

ఐడియా రూ.159 ప్లాన్...

ఐడియా రూ.159 ప్లాన్...

రూ.159 రీఛార్జ్‌తో 28జీబీ డేటా, ఎఫ్‌యూపీ కింద రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు.ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు మాత్రమే.

జియో రూ.149 ప్లాన్...

జియో రూ.149 ప్లాన్...

రిలయన్స్ జియోలోను దాదాపు ఇవే బెనిఫిట్స్ లభిస్తున్నాయి. రూ.149 రీఛార్జ్‌తో 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, రోజుకు 1.5జీబీ డేటాను అందిస్తోంది.

ఐడియా సెల్యూలార్‌లో 4జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఉన్నప్పటికీ....

ఐడియా సెల్యూలార్‌లో 4జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఉన్నప్పటికీ....

ఐడియా సెల్యూలార్‌లో 4జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఉన్నప్పటికీ లోకేషన్ ఆధారంగా ఆటోమేటిక్‌గా కొన్నిసార్లు 4జీ నెట్‌వర్క్ నుంచి 3జీ లేదా 2జీకి మారుతూ ఉంటోంది. కానీ జియో అందుబాటులో ఉన్న అన్ని సర్కిళ్లలోనూ యూజర్లు 4జీ నెట్‌వర్క్‌నే వినియోగించుకోవచ్చు

More from GizBot

Best Mobiles in India

English summary
Idea Cellular Rs. 159 prepaid plan offers 1GB daily data for 28 days.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X