Home
News

ఐడియా 1.5GB రోజువారీ డేటా 365 రోజుల పాటు ఫ్రీగా పొందవచ్చు ఎలా ?

టెలికాం సంస్థ ఐడియా తన చందాదారులకు సంవత్సరం పొడవునా డేటా మరియు కాలింగ్ ప్రయోజనాలను అందించడానికి సిటి బ్యాంక్ తో భాగస్వామిగా ఉంది.

టెలికాం సంస్థ ఐడియా తన చందాదారులకు సంవత్సరం పొడవునా డేటా మరియు కాలింగ్ ప్రయోజనాలను అందించడానికి సిటి బ్యాంక్ తో భాగస్వామిగా ఉంది.ఈ ఆఫర్ కోసం ఐడియా వినియోగదారులు సిటి బ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

idea citi credit card offer prepaid 1 5gb daily data unlimited calls 365 days

కార్డు పొందిన 30 రోజుల్లోపు రూ.4,000 ఖర్చు చేయవలసి ఉంటుంది.అప్పుడు ఈ వినియోగదారులు 365 రోజుల పాటు 1.5GB రోజువారీ డేటా మరియు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు పొందడానికి అర్హులు.ఈ కొత్త ఆఫర్ ఐడియా ప్రీపెయిడ్ చందాదారులకు మాత్రమే వర్తిస్తుంది.

సిటి క్రెడిట్ కార్డు కోసం

సిటి క్రెడిట్ కార్డు కోసం

ఈ ఆఫర్ పొందేందుకు ఐడియా ప్రీపెయిడ్ వినియోగదారులు మొదట ఐడియా వెబ్ సైట్ నుండి సిటి క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయాలి. ఒకసారి మీరు కార్డు దరఖాస్తు చేసుకొని అందుకున్నప్పుడు ఐడియా వినియోగదారు కనీసం రూ. 4,000 వారి క్రెడిట్ కార్డు నందు బ్యాంక్ నుండి అందుకున్న 30 రోజులలోపు ఉపయోగించాలి.

పరిమితి

పరిమితి

వినియోగదారుడు రూ.4,000లు 30 రోజుల పరిమితిలో లేదా ఒకటి లేదా పలు కొనుగోళ్ల ద్వారా కూడా ఉపయోగించవచ్చు. ఒకసారి రూ. 4,000 పరిమితి దాటిన తరువాత ఐడియా యూజర్ ఏడాది పొడవునా లాభాలను పొందేందుకు అర్హులు. ఈ ఆఫర్ జూలై 31 వరకు మాత్రమే నని ఐడియా చెప్పారు.

Citi Bank క్రెడిట్ కార్డు ఆఫర్

Citi Bank క్రెడిట్ కార్డు ఆఫర్

ఒకసారి మీరు రూ. 4,000 Citi Bank క్రెడిట్ కార్డు ద్వారా ఉపయోగించిన తరువాత సంవత్సరం పొడవునా ఉన్న ఆఫర్ 45 రోజుల లోపల జమ చేయబడుతుంది.ఈ స్కీం రివార్డ్స్, IOC,క్యాష్ బ్యాక్, మరియు ప్రీమియర్ మైల్స్ క్రెడిట్ కార్డులు మాత్రమే అందిస్తుంది.

స్కీం

స్కీం

ఈ స్కీంకోసం సబ్ స్క్రైబర్ కు 23సంవత్సరాలు నిండి ఉండాలి.ఈ ఆఫర్ చండీగఢ్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, జైపూర్, కోల్కతా, ముంబై, నోయిడా, పూణే లేదా సికింద్రాబాద్ లో ఉన్న ఐడియా ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే.

ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్

ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్

ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్ ఈ ప్రయోజనం పొందిన తర్వాత ఐడియా దాని మునుపటి అపరిమిత ప్లాన్స్ ఏప్పటి లాగే పునరావృతమవుతాయి. చివరగా ఈ ఆఫర్ కేవలం ఐడియా ప్రీపెయిడ్ చందాదారులకు మాత్రమే వొడాఫోన్ ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్లకు కాదు.

More from GizBot

Best Mobiles in India

English summary
idea citi credit card offer prepaid 1 5gb daily data unlimited calls 365 days
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X