మరింత డేటాతో దూసుకొచ్చిన ఐడియా

By Hazarath
|

టెలికాం రంగంలో దూసుకుపోతున్న టాప్ దిగ్గజం ఐడియా సరికొత్తగా ముందుకు దూసుకుపోతోంది. ఇందులో భాగంగా పాత ఫోన్లను మరింతగా అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో భాగంగా రూ.309 ప్రీపెయిడ్ ప్లాన్ పై మరింతగా డేటాను పెంచింది. పెంచిన డేటా ప్రకారం ఇప్పుడు ఐడియాలో ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.309 ప్లాన్ ద్వారా రోజుకు 1.5 జీబీ డేటాను పొందవచ్చు.

 

ఆకాశానికి అన్న, పాతాళానికి తమ్ముడు, తేడా ఎక్కడుంది..?ఆకాశానికి అన్న, పాతాళానికి తమ్ముడు, తేడా ఎక్కడుంది..?

మరింత డేటాతో దూసుకొచ్చిన ఐడియా

దీంతో వాలిడిటీ గడువు ప్రకారం 28 రోజులకు లభించే డేటా 42 జీబీ అవుతుంది.కాగా జియో ఇటీవలే రూ.199 రీచార్జితో రోజూ 1.2 జీబీ డేటాను అందించే ప్లాన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కాగా ఇందుకు పోటీగా ఐడియా రూ.309 ప్లాన్‌లో డేటా లిమిట్‌ను పెంచింది. ఇక ఈ ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి.

హైదరాబాద్ రోబో పోలీస్ విధులకు రెడీ, ప్రపంచంలోనే రెండో పోలీసు !హైదరాబాద్ రోబో పోలీస్ విధులకు రెడీ, ప్రపంచంలోనే రెండో పోలీసు !

రోజుకు 1జిబి డేటా, రూ. 70 రోజులు, బెస్ట్ ఏదో సెలక్ట్ చేసుకోండి..?

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్

ప్లాన్ రూ. 448 70 రోజుల పాటు 70 జిబి డేటా రోమింగ్ సర్వీసు ఫ్రీ అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి వాయిస్ కాల్స్

జియో

జియో

ప్లాన్ రూ.399 70 రోజుల పాటు 70 జిబి డేటా రోమింగ్ సర్వీసు ఫ్రీ అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి వాయిస్ కాల్స్

ఐడియా

ఐడియా

ప్లాన్ రూ.449 70 రోజుల పాటు 70 జిబి డేటా రోమింగ్ సర్వీసు ఫ్రీ అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి వాయిస్ కాల్స్ 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్

వొడాపోన్
 

వొడాపోన్

ప్లాన్ రూ.458 70 రోజుల పాటు 70 జిబి డేటా రోమింగ్ సర్వీసు ఫ్రీ అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి వాయిస్ కాల్స్

బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్

ప్లాన్ రూ.429 90 రోజుల పాటు 90 జిబి డేటా రోమింగ్ సర్వీసు ఫ్రీ అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి వాయిస్ కాల్స్

Best Mobiles in India

English summary
Idea Is Now Offering 1.5GB Data Per Day, Bundled Calls at Rs. 309 to Beat Jio More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X