మహేష్ బాబు... అలా దొరికారు!

Posted By: Prashanth

మహేష్ బాబు... అలా దొరికారు!

 

హైదరాబాద్: వరస హిట్లతో దూకుడుమీదున్న టాలివుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు మంగళవారం ఐడియా మొబైల్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆవిష్కరణ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా ఐడియా కొత్త డ్యూయల్ సిమ్ మొబైల్ ‘3జీ ఐవోరి’ని మహేష్ ఆవిష్కరించారు. ఐడియా మొబైల్స్‌కు ప్రచారకర్తగా నియామకమైన మహేష్ గత కొంత కాలంగా ఐడియా ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే.....

యుగాంతం (భయానక చిత్రాలు)

డ్యూయల్ సిమ్, 3జీ కనెక్టువిటీ,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెట్జ్ ప్రాసెసర్,

3.5 అంగుళాల ఫుల్‌టచ్ క్యాండీ బార్ ఫోన్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబి ర్యామ్,

శక్తివంతమైన బ్యాటరీ,

ఆండ్రాయిడ్ బ్రౌజర్, జీ సెన్సార్, వై-ఫై, ఏ-జీపీఎస్,

బుల్ట్ - ఇన్- సోషల్ మీడియా అప్లికేషన్స్ ( ఆండ్రాయిడ్ జీఎమ్ఎస్ స్టాండర్డ్ అప్లికేషన్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఐఎమ్ఏపీ, హెచ్‌టిఎమ్ఎల్),

ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

ధర రూ. 7390.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మహేష్ బాబు... అలా దొరికారు!

1mahesh

1mahesh

మహేష్ బాబు... అలా దొరికారు!

2mahesh

2mahesh

మహేష్ బాబు... అలా దొరికారు!

3mahesh

3mahesh

మహేష్ బాబు... అలా దొరికారు!

4mahesh

4mahesh

మహేష్ బాబు... అలా దొరికారు!

5mahesh

5mahesh

మహేష్ బాబు... అలా దొరికారు!

6mahesh

6mahesh

మహేష్ బాబు... అలా దొరికారు!

7mahesh

7mahesh

మహేష్ బాబు... అలా దొరికారు!

8mahesh

8mahesh

మహేష్ బాబు... అలా దొరికారు!

9mahesh

9mahesh

మహేష్ బాబు... అలా దొరికారు!

10mahesh

10mahesh
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ ఫోన్ కొనుగోలు పై ఆకర్షణీయమైన డాటా ప్లాన్‌లను ఐడియా ఆఫర్ చేస్తోంది. ప్రత్యేక ఆఫర్‌లలో భాగంగా నెలకు 1జీబి డాటా చొప్పున మూడు నెలలు పాటు ఉచితంగా పొందవచ్చు. కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహేష్ బాబు ఫోటోలకు ఈ విధంగా చిక్కారు...

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting