Home
News

ఐడియా దూకుడు : రూ.392 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ లాంచ్

ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఐడియా సెల్యూలార్ సంస్థ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది.

ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఐడియా సెల్యూలార్ సంస్థ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.392 రీఛార్జ్‌తో 1.4జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లను వినియోగదారులకు అందించనున్నట్లు వెల్లడించింది. కొద్దిరోజుల క్రితమే వొడాఫోన్ ఇండియా రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రివైజ్ చేసిన విషయం తెలిసిందే. వొడాఫోన్-ఐడియా విలీనం తర్వాత వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు బ్రాండ్‌ల వినియోగదారులకు ఒకే రకమైన టారిఫ్‌లను అందించేందుకు ఉమ్మడి సంస్థ సన్నాహాలు చేస్తోంది అందుకోసం ఐడియా కూడా తన రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్‌ ను కూడా రివైజ్ చేసింది.

ఐడియా రూ.392 ప్లాన్...

ఐడియా రూ.392 ప్లాన్...

ఈ ప్లాన్ 60 రోజుల కాలపరిమితితో రోజుకి 1.4జీబీ డేటా అలాగే రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, ఎఫ్‌యూపీ కింద రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు.

ఐడియా రూ.399 ప్లాన్...

ఐడియా రూ.399 ప్లాన్...

ఐడియా లేటెస్ట్ గా తన రూ.399 ప్లాన్ ను రివైజ్ చేసింది.గతంలో ఐడియా రూ.399 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకునే యూజర్ కు 1 జీబీ డేటా మాత్రమే ఇచ్చేది అయితే ఇప్పుడు ఈ డేటా ను 1.4జీబీ కు పెంచింది.అలాగే ఎఫ్‌యూపీ అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు మాత్రమే.

వోడాఫోన్ రూ.399 ప్లాన్

వోడాఫోన్ రూ.399 ప్లాన్

ఈ ప్లాన్లో భాగంగా కంపెనీ 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1జిబి డేటా చొప్పున అందిస్తోంది. అలాగే అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ లభిస్తాయి. అలాగే రోజుకు 100 ఎసెమ్మెస్ లు ఉచితంగా లభిస్తాయి. అయితే మారిన ప్లాన్ ప్రకారం ఇకపై దీని మీద 1.4జిబి డేటాను అందుకుంటారు.

వోడాఫోన్ లేటెస్ట్ గా రూ.169 ప్లాన్ ను లాంచ్ చేసింది..

వోడాఫోన్ లేటెస్ట్ గా రూ.169 ప్లాన్ ను లాంచ్ చేసింది..

ఈ ప్లాన్లో భాగంగా కంపెనీ 28రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 జిబి డేటా చొప్పున అందిస్తోంది. అలాగే అన్‌లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ లభిస్తాయి. అలాగే రోజుకు 100 ఎసెమ్మెస్ లు ఉచితంగా లభిస్తాయి.

వోడాఫోన్ లేటెస్ట్ గా 6 యాక్టీవ్ ప్లాన్లను  లాంచ్ చేసింది...

వోడాఫోన్ లేటెస్ట్ గా 6 యాక్టీవ్ ప్లాన్లను లాంచ్ చేసింది...

వోడాఫోన్ లేటెస్ట్ గా అపరిమిత ప్యాక్ల పేరుతో ఎక్కువ ఖర్చు చేయలేని ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ. 25, రూ 35, రూ. 65, రూ. 95, రూ.145, రూ.245 యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్స్ ను లాంచ్ చేసింది.

Best Mobiles in India

English summary
Idea launches Rs 392 recharge to offer 84GB data benefit and more.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X