ఒకే ప్లాన్‌లో 2జీ, 3జీ, 4జీ

19.3 కోట్ల చందాదారులతో భారతదేశపు మూడవ అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా కొనసాగుతోన్న ఐడియా సెల్యులార్ మరో సంచలన ప్రకటన చేసింది. మార్చి 31 నాటికి తమ నెట్‌వర్క్ పరధిలోని 2జీ, 3జీ, 4జీ డేటాను ఒకే ధర పై విక్రయించనున్నట్లు ఐడియా తెలిపింది.

Read More : ఆండ్రాయిడ్ పై గూగుల్ పట్టు కోల్పోతుందా..?

ఒకే ప్లాన్‌లో 2జీ, 3జీ, 4జీ

1జీబి అంతకన్నా ఎక్కువ డేటా రీచార్జుల పై ఓపెన్ మార్కెట్ డేటా స్కీమ్ అందుబాటులో ఉంటుందని ఐడియా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం, ఐడియా ఆఫర్ చేస్తున్న ఇంటర్నెట్ ప్లాన్స్ నెట్‌వర్క్‌ను బట్టి వేరువేరు ధరల్లో లభ్యమవుతున్నాయి. త్వరలో ఈ పద్ధతికి ఐడియా స్వస్తి పలకబోతోంది.

Read More : మరిన్ని Redmi ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్

ఒకే ప్లాన్‌లో 2జీ, 3జీ, 4జీ

రిలయన్స్ జియో నుంచి ఎదురవుతోన్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో తమ 4జీ మొబైల్ డేటా సర్వీసులను 2జీ నెట్‌వర్క్ కంటే చౌకైన ధరకే ఆఫర్ చేయాలని ఐడియా భావిస్తోంది. ఐడియా, ఒక నెల వ్యాలిడిటీతో కూడిన 1జీబి 2జీ సర్వీసును ఇంచు మించుగా రూ.170కి విక్రయిస్తోంది. ఇదే సమయంలో ఇదే 4జీ డేటాను రూ.123కు ఆఫర్ చేస్తుంది.

English summary
Idea to offer data recharge for the same price across 2G, 3G and 4G starting March 31. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot