రూ.22కే అన్‌లిమిటెడ్ 4జీ

భారతదేశపు మూడవ అతిపెద్ద టెలికం నెట్‌వర్క్ ఆపరేటర్ ఐడియా సెల్యులార్ సరికొత్త డేటా ప్యాక్‌ను మార్కెట్లో లాంచ్ చేసినట్లు Telecomtalk తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం, ఐడియా యూజర్లు రూ.22 చెల్లించటం ద్వారా గంట పాటు 3G/4G డేటాను అపరిమితంగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే, ఇదే తరహా ఆఫర్‌ను వొడాఫోన్ మార్కెట్లో ఆఫర్ చేస్తోంది.

ఇక ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్‌లో సెర్చ్ చేయవచ్చు

రూ.22కే అన్‌లిమిటెడ్ 4జీ

కొద్ది రోజుల క్రితమే యూజర్ ఐడియా వెబ్‌సైట్‌లో డిస్‌ప్లే అయిన ఓ ఆఫర్‌ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసారు. ఈ స్ర్కీన్ షాట్‌లో రూ.14కే గంట పాటు 3G/4G డేటాను ఐడియా ఆఫర్ చేస్తున్నట్లు ఉంది. జనవరి 19న ప్యాక్ విడుదలవుతుందని ఐడియా ఇందులో పేర్కొంది. దీనికి సంబంధించి USSD codeను అందులో ఇవ్వటం జరిగింది. అయితే ఈ కోడ్ వర్క్ అవటం లేదు.

18.4 అంగుళాల డిస్‌ప్లేతో నోకియా నుంచి అతిపెద్ద టాబ్లెట్..?

English summary
Idea to offer unlimited 3G/4G data at Rs 22 per hour, says report. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot