Just In
- 7 min ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 4 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 17 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 1 day ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
Don't Miss
- Finance
Adani: అదానీ పోర్ట్స్ పై ఔట్‌లుక్‌ను సవరించిన S&P గ్లోబల్ రేటింగ్స్..
- Lifestyle
Valentines Day 2023: ఈ దేశాల్లో ప్రేమికుల రోజు వేడుకలు కాస్త డిఫరెంట్, వావ్ అనాల్సిందే..
- Movies
Sembi Review: కోవై సరళ సరికొత్త నటకోణం అద్భుతంగా.. ఎమోషనల్ డ్రామాగా 'సెంబీ' చిత్రం!
- News
2019 జామియా అల్లర్ల కేసు : షర్జీల్ ఇమామ్, ఆసిఫ్ తన్హాకు విముక్తి కల్పించిన ఢిల్లీ కోర్టు..
- Sports
నిఖా చేసుకున్న షహీన్ అఫ్రిదీ.. అమ్మాయి ఎవరో తెలుసా?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
జియో బాటలో ఐడియా, పాత ప్లాన్లలో భారీ మార్పులు !
దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ కస్టమర్లు చేజారిపోతారోనని అన్ని టెలికాం కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తూపోతున్నాయి. ఇందులో భాగంగా జియోకి పోటీగా ఐడియా కూడా రంగంలోకి దిగింది. తాజాగా ఈ సంస్థ కూడా తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు పలు ప్లాన్లలో అందిస్తున్న బెనిఫిట్స్‌లో మార్పులు చేసింది. ఇకపై ఐడియాలో రూ.499, రూ.649, రూ.999 నిర్వానా పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వాడే కస్టమర్లకు మరింత మొబైల్ డేటా ఉచితంగా లభ్యం కానుంది.

రూ.499 ప్లాన్‌లో ..
రూ.499 ప్లాన్‌లో ఐడియా పోస్ట్‌పెయిండ్ కస్టమర్లకు 40 జీబీ డేటా లభిస్తుంది. దీనికి గాను 200జీబీ వరకు డేటా రోల్ ఓవర్ బెనిఫిట్ వర్తిస్తుంది. అంటే ఏ నెలలో అయినా కస్టమర్ ఇచ్చిన మొబైల్ డేటా మొత్తాన్ని వాడుకోకపోతే అది మరుసటి నెలలో లభించే మొబైల్ డేటాకు యాడ్ అవుతుందన్నమాట.

గరిష్టంగా 200 జీబీ వరకు..
అలా గరిష్టంగా 200 జీబీ వరకు మొబైల్ డేటాను డేటా రోల్ ఓవర్ బెనిఫిట్ కింద ఈ ప్లాన్‌లో ఇస్తున్నారు. ఈ ప్లాన్‌లో గతంలో 30జీబీ డేటా మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం దీన్ని 40జీబీకి పెంచారు.

రూ.649 ప్లాన్‌లో..
ఇక రూ.649 ప్లాన్‌లో గతంలో 45 జీబీ మొబైల్ డేటా ఇవ్వగా ఇప్పుడు 50 జీబీ డేటాను అందిస్తున్నారు. దీనికి కూడా 200 జీబీ వరకు డేటా రోల్ ఓవర్ పరిమితి విధించారు.

రూ.999 ప్లాన్‌లో..
ఇక రూ.999 ప్లాన్‌లో కస్టమర్లకు గతంలో 70 జీబీ డేటా లభించగా, ఇప్పుడు దీన్ని ఇంకా పెంచారు. దీంతో ప్రస్తుతం ఈ ప్లాన్ వాడే కస్టమర్లు 80 జీబీ డేటా పొందవచ్చు. దీనికి కూడా 200 జీబీ డేటా రోల్ ఓవర్ లిమిట్ ఉంది. ఇక ఈ ప్లాన్లు అన్నింటిలోనూ అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

Airtel రూ.93 ప్లాన్
ఇదిలా ఉంటే వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ.93 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్‌తో 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1జీబీ డేటా, అలాగే ఉచితంగా 100 ఎస్సెమ్మెస్‌లను ఇస్తున్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది.

జియోకి పోటీ
జియో అందిస్తున్న రూ.98 రిఛార్జ్ ఆఫర్‌కు పోటీగా భారతీ ఎయిర్‌టెల్ ఈ ప్రత్యేక ఆఫర్ ప్రవేశపెట్టింది. కాగా ఈ కొత్త బడ్జెట్ ప్లాన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కస్టమర్లకు మాత్రమేనని సమాచారం. వినియోగదారులు సంబంధిత ఆపరేటర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని రిఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

2017 డిసెంబర్‌లో ..
కాగా 2017 డిసెంబర్‌లో రూ.93 రిఛార్జ్‌పై కేవలం 10 రోజుల పాటు మాత్రమే 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ ఆఫర్‌ను ఎయిర్‌టెల్ లాంచ్ చేసింది.దీనికి ప్రత్యామ్నాయంగా కంపెనీ దీన్ని లాంచ్ చేసింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470