Home
News

ఈ సారి షాక్ వంతు ఐడియాది: రోజుకి 1.5జిబి

సంచలన ఆఫర్లతో దూసుకుపోతున్న టెలికం దిగ్గజాలకు షాకిచ్చేందుకు ఐడియా రెడీ అయింది.

By Hazarath

సంచలన ఆఫర్లతో దూసుకుపోతున్న టెలికం దిగ్గజాలకు షాకిచ్చేందుకు ఐడియా రెడీ అయింది. జియో, ఎయిర్‌టెల్ ఆఫర్లకు ధీటుగా ఐడియా సరికొత్త ఆఫర్ ని ప్రకటించింది. దిగ్గజాలు రెండూ రోజుకి 1 జిబి డేటాను ఇస్తుంటే ఐడియా మాత్రం 1.5 జిబి డేటాను అందిస్తామంటూ తన వైబ్‌సైట్‌లో తెలిపింది.

రోజుకు 1.5 డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్ ఆఫ‌ర్‌

రోజుకు 1.5 డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్ ఆఫ‌ర్‌

రిల‌య‌న్స్ జియో, ఎయిర్‌టెల్ బాట‌లోనే ప‌య‌నిస్తూ ఐడియా కూడా రోజుకు 1.5 డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.

 రూ. 697తో రీఛార్జ్‌

రూ. 697తో రీఛార్జ్‌

ఇందు కోసం త‌మ వినియోగ‌దారులు రూ. 697తో రీఛార్జ్‌ చేసుకోవాల‌ని, ఈ ఆఫ‌ర్‌లో భాగంగా క‌స్ట‌మ‌ర్లు మొత్తం 126 జీబీ డేటాను రోజుకి 1.5 జీబీ చొప్పున‌ 70 రోజుల పాటు పొంద‌వ‌చ్చ‌ని పేర్కొంది.

ఉచిత అన్‌లిమిటెడ్‌ లోకల్‌, ఎస్టీడీ వాయిస్‌కాల్స్‌

ఉచిత అన్‌లిమిటెడ్‌ లోకల్‌, ఎస్టీడీ వాయిస్‌కాల్స్‌

దీంతో పాటు ఉచిత అన్‌లిమిటెడ్‌ లోకల్‌, ఎస్టీడీ వాయిస్‌కాల్స్‌ను కూడా పొందవ‌చ్చ‌ని తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

56 రోజులకి 20జిబి డేటా

56 రోజులకి 20జిబి డేటా

ఇక 399తో రీఛార్జ్ చేసుకుంటే 56 రోజులకి 20జిబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ ప్లాన్ ఇంతకుముందే ఉన్న విషయం తెలిసిందే.

ఎయిర్‌టెల్ 399తో

ఎయిర్‌టెల్ 399తో

ఎయిర్‌టెల్ 399తో 84 రోజులకు 84 జిబి డేటాను అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్‌ను అందిస్తోంది.

Bsnl రూ.429తో

Bsnl రూ.429తో

Bsnl రూ.429తో రోజుకి 1జిబి డేటా చొప్పున 90 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌ను అందిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Idea takes on Jio, Airtel; offers massive 1.5 GB data per day for this unbelievable amount Read more At Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X