Home
News

జియో, ఎయిర్‌టెల్‌కి పోటీగా ఐడియా సరికొత్త ప్లాన్ !

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌‌కు పోటీగా మరో దిగ్గజం ఐడియా సరికొత్త ఆఫర్‌తో దూసుకొచ్చింది.

By Hazarath

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌‌కు పోటీగా మరో దిగ్గజం ఐడియా సరికొత్త ఆఫర్‌తో దూసుకొచ్చింది. తన వినియోగదారుల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ప్రకటించింది. ఎయిర్‌టెల్‌, జియో రీచార్జ్‌ ప్లాన్‌ తరహాలోనే ఈ కొత్త రీచార్జ్‌ ప్లాన్‌ను వెల్లడించింది.

రూ. 93తో రీఛార్జ్ చేసుకుంటే..

రూ. 93తో రీఛార్జ్ చేసుకుంటే..

ఈ ప్లాన్ లో భాగంగా యూజర్లు రూ. 93తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకి 1 జీబీ 3జీ డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ 10 రోజుల వరకు ఉంటుంది.

న్‌లిమిటెడ్‌ లోకల్‌ అండ్‌ ఎస్‌టీడీ కాల్స్‌

న్‌లిమిటెడ్‌ లోకల్‌ అండ్‌ ఎస్‌టీడీ కాల్స్‌

ఐడియా వెబ్‌సైట్‌ అందించిన సమాచారం ప్రకారం అన్‌లిమిటెడ్‌ లోకల్‌ అండ్‌ ఎస్‌టీడీ కాల్స్‌ ఆఫర్‌ చేస్తోంది. అయితే రోజుకు 250 నిమిషాలు , వారానికి వెయ్యి నిమిషాల టాక్‌ టైం వరకే ఈ ఉచిత ఆఫర్‌ పరిమితం.

పరిమితి దాటిన తరువాత..

పరిమితి దాటిన తరువాత..

ఈ పరిమితి దాటిన తరువాత సెకనుకు 1 పైసా వసూలు చేస్తుంది. అయితే ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, రోమింగ్స్‌ కాల్స్‌ లాంటి ప్రయోజనాలు లేవీ లేవు.

ఎంపిక చేసిన నెంబర్లకు మాత్రమే..

ఎంపిక చేసిన నెంబర్లకు మాత్రమే..

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. రూ. 93 ప్రీ పెయిడ్ ప్లాన్ ఎంపిక చేసిన నెంబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాణిజ్యేతర వినియోగం కోసం మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

ఎయిర్‌టెల్‌..

ఎయిర్‌టెల్‌..

కాగా ఎయిర్‌టెల్‌ రూ.93 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కూడా 10 రోజుల పాటు 3జీ / 4జీ డేటా 1జీబీ అందిస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితం.

జియో

జియో

జియో కూడా రూ.98ల ప్రీపెయిడ్ రీఛార్జి ప్రణాళికలో 14 రోజుల వ్యవధిలో 2.1జీబీ 4జీ డేటాను 140 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Idea's New Rs. 93 Prepaid Recharge Plan Offers 1GB Data, Unlimited Calls Read more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X