మీ ఇంటి డోర్ ముందు ఎవరున్నారో స్మార్ట్‌ఫోన్‌లో తెలిసిపోతుంది!

Posted By:

ఇక పై మీ ఇంటి డోర్ ముందు నిలిచి ఉన్న వారి వివరాలను ఎంచక్కా మీ స్మార్ట్‌ఫోన్‌లో చూడొచ్చు. వారితో మాట్లాడొచ్చు కూడా. ఐడోర్ క్యామ్ పేరుతో సరికొత్త డిజిటల్ వై-ఫై ఆధారిత డోర్ బెల్‌ను అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ప్రముఖ సంస్థ డిజైన్ చేసింది. ఓ పత్యేకమైన అప్లికేషన్ సాయంతో ఈ వై-ఫై ఆధారిత డోర్‌బెల్‌ను మీ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీకి అనుసంధానించుకోవచ్చు. సాధారణ కాలింగ్ బెల్ తరహాలోనే ఐడోర్ క్యామ్‌డోర్ బెల్‌ను మీ ఇంటి ప్రధాన డోర్ గోడకు ఏర్పాటుచేసుకోవచ్చు.

ఎవరైనా మీ ఇంటి డోర్ ముందు నిలుచొని డోర్‌బెల్ రింగ్ చేసినట్లయితే సదరు అలర్ట్ మీ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్‌కు అందుతుంది. ఆ అలర్ట్‌ను మీరు అంగీకరించినట్లయితే డోర్ ముందు నిలుచొని ఉన్న వారి వీడియో ఫీడ్ మీ డివైజ్ పై డిస్‌ప్లే అవతుంది. తద్వారా మీరు వారితో సంభాషించవచ్చు.

ఈ ప్రత్యేకమైన ఐడోర్ క్యామ్ డోర్ బెల్‌లో వీడియో కెమెరా, బుల్ట్-ఇన్ మైక్రోఫోన్, స్పీకర్ వంటి అత్యాధునిక వ్యవస్థను అనుసంధానించటం జరిగింది. అన్ని వాతావరణ పరిస్థితులను ఈ డోర్ బెల్ ఎదుర్కొగలదు. మీరు బయట ప్రాంతాల్లో ఉన్నప్పటికి మీడోర్ ముందు ఎవరు ఉన్నారో తెలుసుకోవచ్చు. వై-ఫై, 3జీ, 4జీ వ్యవస్థలను ఈ డోర్ బెల్ సపోర్ట్ చేస్తుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఇంటి డోర్ ముందు ఎవరున్నారో స్మార్ట్‌ఫోన్‌లో తెలిసిపోతుంది!

iDoorCam lets you see who's at the front door through your smartphone

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot