ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Posted By:

యూరోప్ దేశపు అదపెద్ద టెక్నాలజీ ట్రేడ్ షో ఐఎఫ్ఏ 2013 బెర్లిన్ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. సెప్టంబర్ 6న ప్రారంభమైన ఈ ట్రేడ్ షో సెప్టంబర్ 11తో ముగుస్తుంది. సామ్ సంగ్, సోనీ, ఎల్ జీ వంటి ప్రముఖ బ్రాండ్ ల సహా అనే బ్రాండ్ లు ఈ ట్రేడ్ ఎగ్జిబిషన్ ను పురస్కరించుకుని తమ సరికొత్త టెక్ ఉత్పత్తులను ఆవిష్కరించాయి. లక్షలాది మంటి టెక్ అభిమానులు ఇక్కడ చోటుచేసుకునే టెక్ ఆవిష్కరణలను కళ్లారా వీక్షిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ట్రేడ్ ఎగ్జిబిషన్ లో భాగంగా ఆవిష్కరించబడిన పలు ఉత్త్పతుల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

combined refrigerator-freezer CN 136240 (రిఫ్రీజరేటర్ - ఫ్రీజర్ సీఎన్ 136240)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

TV Vision 7 BMS (టీవీ విజన్ 7 బీఎమ్ఎస్),

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Samsung Family (సామ్‌సంగ్ ఫ్యామిలీ),

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Melitta Caffeo Barista (మిలిట్టా కాఫీయో బరిస్టా),

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Upright vacuum cleaner Digital Slim DC45 (వాక్యూమ్ క్లీనర్ డిజిటల్ స్లిమ్ డీసీ45),

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Canon EOS 100D (కానన్ ఈఓఎస్ 100డి),

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Samsung Electronics - Design LED-TV UE55F8590 (సామ్‌సంగ్ ఎల‌క్ట్రానిక్స్ - డిజైన్ ఎల్ఈడి-టీవీ యూఈ55ఎఫ్8590)

 

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Canon PowerShot N (కానన్ పవర్‌షాట్ ఎన్)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

FCE90 Anti-Aging Face Care (ఎఫ్‌సీఈ90 యాంటీ-ఏజింగ్ ఫేస్‌కేర్),

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Samsung Electronics Soundbar HW-F751, Bluetooth Speaker DA-F60, 75" LED-TV UE75F8090 (సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సౌండ్‌బార్ హెచ్‌డబ్ల్యూ - ఎఫ్751, బ్లూటూత్ స్పీకర్ డీఏ- ఎఫ్60, 75 అంగుళాల ఎల్ఈడి-టీవీ యూఈ75ఎఫ్8090),

 

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Samsung Electronics - GALAXY Camera (సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ - గెలాక్సీ కెమెరా)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Samsung Electronics - Monitor S24C770 (సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ - మానిటర్ ఎస్24సీ770)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Samsung Electronics - Printer Xpress C460W (సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ - ప్రింటర్ ఎక్స్‌ప్రెస్ సీ460డబ్ల్యూ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)


Window cleaner WV 75 plus (విండో క్లీనర్ డబ్ల్యూవీ 75 ప్లస్)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Fully automatic coffee machine Krups EA8441 (ఆటోమెటిక్ కాఫీ మెచీన్ క్రప్స్ ఈఏ8441)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Hot air deep fryer Tefal ActiFry Mini FZ 2000 (హాట్ ఎయిర్ డీప్ ఫ్రయర్ టిఫాల్ యాక్టిఫ్రై మినీ ఎఫ్‌జడ్ 2000)

 

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Cordless vacuum cleaner Rowenta Air Force Extreme Lithium Ion (కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లియర్ రోవింటా ఎయిర్ ఫోర్స్ ఎక్స్‌ట్రీమ్ లితియమ్ ఐయాన్)

 

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Vacuum cleaner PowerPro Compact (వాక్యూమ్ క్లీనర్ పవర్ ప్రో కాంపాక్ట్)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Philips GmbH - BlackDiamonClean (ఫిలిప్స్ జీఎమ్ బీహెచ్ - బ్లాక్ డైమన్ క్లీన్)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Gorenje - washing machine WA 7543 TO and dryer D 7565 NO (గోరింజీ - వాషింగ్ మెచీన్ డబ్ల్యూఏ 7543 టూ అండ్ డ్రైయర్ డీ 7565)

 

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Refrigerator GKN 16830 X (రిఫ్రీజరేటర్ జీకేఎన్ 16830 ఎక్స్)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Philips GmbH - Fidelio (ఫిలిప్స్ జీఎమ్ బీహెచ్ - ఫిడిలియో)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Vacuum cleaner Dyson DC 46 (వాక్యూమ్ క్లీనర్ డైసన్ డీసీ 46),

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Samsung Electronics - Notebook ATIV Book 9 Plus (సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ - నోట్‌బుక్ ఏటీఐవీ బుక్ 9 ప్లస్)

 

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Philips - TV DesignLine 46PDL8908 (ఫిలిప్స్ - టీవీ డిజైన్ లైన్ 46పీడీఎల్8908)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Samsung Electronics - Soundbar HW-F751 (సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ - సౌండ్ బార్ హెచ్ డబ్ల్యూ-ఎఫ్751)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

wmf consumer electric (డబ్ల్యూఎమ్ఏఫ్ కన్స్యూమర్ ఎలక్ట్రిక్)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Mixer BL7280W (మిక్సర్ బీఎల్7280డబ్ల్యూ),

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

Electric kettle LONO (ఎలక్ట్రిక్ కెట్టిల్ లోనో),

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

ఐఎఫ్ఏ 2013 (ఫోటో గ్యాలరీ)

GALAXY S4 and Bluetooth Speaker DA-F60 (గెలాక్సీ ఎస్4 అండ్ బ్లూటూత్ స్పీకర్ డీఏ-ఎఫ్60)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన కొత్త వర్షన్ పెద్దతర ఫాబ్లెట్ ‘గెలాక్సీ నోట్ 3'ని బెర్లిన్‌లో నిర్వహిస్తున్న ఐఎఫ్ఏ 2013 టెక్నాలజీ ట్రేడ్‌షోలో ఆవిష్కరించింది. సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే‌‌ను కలిగి ఉంటుంది. బరువు 168 గ్రాములు. ఈ డివైజ్ గెలాక్సీ నోట్2తో పోలిస్తే మరింత నాజూకైన ఒంటితీరును కలిగి ఉంటుంది. గెలాక్సీ నోట్3 రెండు వేరియంట్‌లలో లభ్యం కానుంది. వీటిలో మొదటిదైన ఎల్‌టీఈ వేరియంట్ 2.3గిగాహెట్జ్ క్లాక్‌వేగంతో కూడిన క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇక, రెండవది 3జీ వర్షన్, 1.9గిగాహెట్జ్ క్లాక్‌వేగంతో కూడిన ఓక్టా‌కోర్ ప్రాసెసర్ పై స్పందిస్తుంది.

గెలాక్సీ నోట్3, 3జీబి ర్యామ్‌ను కలగి ఉంటుంది. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుక 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థ, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, గెలాక్సీ నోట్3.. 32జీబి ఇంకా 64జీబి మెమెరీ వేరియంట్‌లలో లభ్యంకానుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సాయంతో వీటి మెమరీని 64జీబి వరకు విస్తరించుకోవచ్చు.

గెలాక్సీ నోట్3 కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే...... వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్/ఏసీ, జీపీఎస్/గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, బ్లూటూత్ వీ4.0, ఎమ్‌హెచ్ఎల్ 2.0, గెస్ట్యర్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, జియో-మ్యగ్నటిక్ సెన్సార్, గైరోస్కాప్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, బారోమీటర్ సెన్సార్, టెంపరేచర్ ఇంకా హ్యుమిడిటీ సెన్సార్, హాల్ సెన్సార్. గెలాక్సీ ఎస్3ని ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో సెప్టంబర్ 25 నుంచి విడుదల చేయనున్నారు.


Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting