Just In
- 2 hrs ago
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- 1 day ago
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- 2 days ago
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
- 2 days ago
కొత్త OnePlus 11R తయారీ ఇండియాలోనే! లాంచ్ కూడా త్వరలోనే!
Don't Miss
- Finance
Aadhaar: NRIలకు ఆధార్ కార్డు అవసరమా..? ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి..
- Movies
Pathan Box Office Prediction: ఇదేమి ఊచకోత బాబోయ్.. జెట్ స్పీడ్ లో 200 కోట్లు?
- News
కీలక ఉత్తర్వులు జారీ చేసిన శ్రీలక్ష్మీ- వేల కోట్ల ప్రాజెక్టులు..!!
- Sports
INDvsAUS : కోహ్లీనే కాదు.. వాళ్లు కూడా రంజీలు ఆడితేనే బెటర్.. మాజీ లెజెండ్ సలహా!
- Lifestyle
Weekly Horoscope22.01.2023-28.01.2023 - ఈ వారం ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి...
- Automobiles
టెస్లా కార్లను కలిగి ఉన్న భారతీయ ప్రముఖులు: రితేష్ దేశ్‌ముఖ్ నుంచి ముఖేష్ అంబానీ వరకు..
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
ఐఎఫ్ఏ 2013: టెక్నాలజీ షోలో మొదటి రోజు టాప్ ఆవిష్కరణలు
యూరోప్ అతిపెద్ద టెక్నాలజీ షో ఐఎఫ్ఏ 2013ను బెర్లిన్ వేదికగా సెప్టంబర్ 6వ తేదీ నుంచి సెప్టంబర్ 11వ తేదీ వరకు అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ టెక్ షోను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక టెక్ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించున్నాయి. ఈ టెక్‌షోను పురస్కరించుకుని గురువారం ఏర్పాటు చేసిన మొదటి ప్రెస్‌డేలో ప్రముఖ కంపెనీలు తమకొత్త ఉత్పత్తులను ప్రకటించాయి. వాటిలో టాప్ గాడ్జెట్‌ల సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం..
1.) ఆల్కాటెల్ వన్‌టచ్ హీరో స్మార్ట్‌ఫోన్:
ఆల్కాటెల్ సంస్థ కైండిల్ ఫోన్ తరహాలో ఆల్కాటెల్ వన్ టచ్ హీరో స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. ప్రత్యేకమైన ఎల్ఈడి కవర్, 6 అంగుళాల స్ర్కీన్, ఈ-బుక్స్ చదువుకునేందుకు ‘ఈ-ఇంక్' ఫీచర్, శక్తవంతమైన బ్యాటరీ వ్యవస్థ.
2.) సోనీ క్యూఎక్స్100:
ఐఎఫ్ఏ 2103ను పురస్కరించుకుని సోనీ సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. సోనీ క్యూఎక్స్100 పేరుతో స్మార్ట్‌ఫోన్ యాడ్-ఆన్‌ను సోనీ ప్రకటించింది. ఈ యాడ్-ఆన్ స్మార్ట్‌ఫోన్‌ను కాంపాక్ట్ కెమెరాలా మార్చేస్తుంది. అంతేకాకుండా క్యూఎక్స్100తో వీడియోలను హైడెఫినిషన్ శ్రేణిలో రికార్డ్ చేసుకోవచ్చు. సోనీ క్యూఎక్స్100 ఉపకరణాన్ని స్మార్ట్‌ఫోన్‌లకు ఎన్ఎఫ్‌సీ వ్యవస్థ ద్వారా జత చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ధర అంచనా £399.
3.) ఆల్కాటెల్ వన్ టచ్ ప్రొజెక్టర్ ఫోన్ యాడ్-ఆన్:
ఆల్కాటెల్ వన్ టచ్ తన సరికొత్త హీరో స్మార్ట్‌ఫోన్ కోసం ప్రొజెక్టర్ ఫోన్ యాడ్-ఆన్‌ను ఆవిష్కరించింది. పేరు పికో ప్రొజెక్టర్. మ్యాచ్ బాక్సు సైజులో ఉండే ఈ ప్రొజెక్టర్ గాడ్జెట్ గోడ పై 70 అంగుళాల సైజులో చిత్రాలను ప్రదర్శించగలదు.
4.) డివోమ్ వైర్‌లెస్ స్పీకర్ పెబ్బుల్
ప్రముఖ ఆడియో ఉపకరణాల తయారీ సంస్థ డివోమ్ 4 మెగా వాట్ సామర్ధ్యం గల బ్లూటూన్ పాప్ స్పీకర్లను ఆవిష్కరించింది. ఈ పోర్టబుల్ వైర్‌లెస్ స్పీకర్లను బ్లూటూత్ ఆధారిత ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీలకు అనుసంధానం చేసుకోవచ్చు.
5.) పానాసోనిక్ వాషింగ్ మిషన్ విత్ నో బటన్స్:
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ పానాసోనిక్ ఐఎఫ్ఏ 2013 ట్రేడ్ షోను పురస్కరించుకుని ఆధునిక సాంకేతికతో కూడిన వాషింగ్ మెషిన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్రత్యేకమైన వాషింగ్ మిషన్ వాయిస్ కమాండ్స్ ఆధారంగా పనిచేస్తుంది.
6.) సోనీ కొత్తస్టైల్ ల్యాప్‌టాప్:
ఐఎఫ్ఏ 2013 ట్రేడ్‌షోను పురస్కరించుకుని సోనీ తన వయో సిరీస్ నుంచి వయో ఫిట్ మల్టీ-ఫ్లాప్ ల్యాప్‌టాప్‌లను వివిధ శ్రేణుల్లో ఆవిష్కరించింది. ఈ మల్టీ - ఫ్లిప్ కంప్యూటింగ్ డివైజ్‌లను టచ్‌స్ర్కీన్ ట్యాబ్లెట్ అలానే ల్యాప్‌టాప్‌లా ఉపయోగించుకోవచ్చు.
7.) పానాసోనిక్ 20 అంగుళాల 4కే ట్యాబ్లెట్:
ఐఎఫ్ఏ 2013 ట్రేడ్‌షోను పురస్కరించుకుని పానాసోనిక్ 20 అంగుళాల 4కే ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించింది.
8.) సోనీ ఎక్స్‌పీరియా జడ్1:
సోనీ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన ‘ఎక్స్‌పీరియా జడ్1'ను ఐఎఫ్ఏ 2103 ట్రేడ్ షోకు ముందు ఆవిష్కరించింది. ఈ అధిక ముగింపు స్మార్ట్ హ్యాండ్‌సెట్ విశిష్టమైన 20.7 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంది. బయోంజ్ ఇమేజ్ ప్రాసెసర్, ఎల్ఈడి ఫ్లాష్, ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కెమెరా వ్యవస్థలో ఉన్నాయి. మరోవైపు ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థ అత్యత్తమ క్వాలిటీతో కూడిన వీడియో కాలింగ్‌ను చేరువచేస్తుంది.
సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కీలక స్సెసిఫికేషన్‌లు: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ట్రైలూమినస్ డిస్‌ప్లే (సోనీ మొబైల్ బ్రాబియా ఇంజన్ 2, రిసల్యూషన్ (1080x 1920పిక్సల్స్), 2.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్ 8974 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 20.7 మెగా పిక్సల్ ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.

ఆల్కాటెల్ వన్‌టచ్ హీరో స్మార్ట్‌ఫోన్
ఆల్కాటెల్ వన్‌టచ్ హీరో స్మార్ట్‌ఫోన్:
ఆల్కాటెల్ సంస్థ కైండిల్ ఫోన్ తరహాలో ఆల్కాటెల్ వన్ టచ్ హీరో స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. ప్రత్యేకమైన ఎల్ఈడి కవర్, 6 అంగుళాల స్ర్కీన్, ఈ-బుక్స్ చదువుకునేందుకు ‘ఈ-ఇంక్' ఫీచర్, శక్తవంతమైన బ్యాటరీ వ్యవస్థ.

సోనీ క్యూఎక్స్100
సోనీ క్యూఎక్స్100:
ఐఎఫ్ఏ 2103ను పురస్కరించుకుని సోనీ సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. సోనీ క్యూఎక్స్100 పేరుతో స్మార్ట్‌ఫోన్ యాడ్-ఆన్‌ను సోనీ ప్రకటించింది. ఈ యాడ్-ఆన్ స్మార్ట్‌ఫోన్‌ను కాంపాక్ట్ కెమెరాలా మార్చేస్తుంది. అంతేకాకుండా క్యూఎక్స్100తో వీడియోలను హైడెఫినిషన్ శ్రేణిలో రికార్డ్ చేసుకోవచ్చు. సోనీ క్యూఎక్స్100 ఉపకరణాన్ని
స్మార్ట్‌ఫోన్‌లకు ఎన్ఎఫ్‌సీ వ్యవస్థ ద్వారా జత చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ధర అంచనా £399.

ఆల్కాటెల్ వన్ టచ్ ప్రొజెక్టర్ ఫోన్ యాడ్-ఆన్
ఆల్కాటెల్ వన్ టచ్ ప్రొజెక్టర్ ఫోన్ యాడ్-ఆన్:
ఆల్కాటెల్ వన్ టచ్ తన సరికొత్త హీరో స్మార్ట్‌ఫోన్ కోసం ప్రొజెక్టర్ ఫోన్ యాడ్-ఆన్‌ను ఆవిష్కరించింది. పేరు పికో ప్రొజెక్టర్. మ్యాచ్ బాక్సు సైజులో ఉండే ఈ ప్రొజెక్టర్ గాడ్జెట్ గోడ పై 70 అంగుళాల సైజులో చిత్రాలను ప్రదర్శించగలదు.

డివోమ్ వైర్‌లెస్ స్పీకర్ పెబ్బుల్
డివోమ్ వైర్‌లెస్ స్పీకర్ పెబ్బుల్
ప్రముఖ ఆడియో ఉపకరణాల తయారీ సంస్థ డివోమ్ 4 మెగా వాట్ సామర్ధ్యం గల బ్లూటూన్ పాప్ స్పీకర్లను ఆవిష్కరించింది. ఈ పోర్టబుల్ వైర్‌లెస్ స్పీకర్లను బ్లూటూత్ ఆధారిత ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీలకు అనుసంధానం చేసుకోవచ్చు.

పానాసోనిక్ వాషింగ్ మిషన్ విత్ నో బటన్స్
పానాసోనిక్ వాషింగ్ మిషన్ విత్ నో బటన్స్:
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ పానాసోనిక్ ఐఎఫ్ఏ 2013 ట్రేడ్ షోను పురస్కరించుకుని ఆధునిక సాంకేతికతో కూడిన వాషింగ్ మెషిన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్రత్యేకమైన వాషింగ్ మిషన్ వాయిస్ కమాండ్స్ ఆధారంగా పనిచేస్తుంది.

సోనీ కొత్తస్టైల్ ల్యాప్‌టాప్
సోనీ కొత్తస్టైల్ ల్యాప్‌టాప్:
ఐఎఫ్ఏ 2013 ట్రేడ్‌షోను పురస్కరించుకుని సోనీ తన వయో సిరీస్ నుంచి వయో ఫిట్ మల్టీ-ఫ్లాప్ ల్యాప్‌టాప్‌లను వివిధ శ్రేణుల్లో ఆవిష్కరించింది. ఈ మల్టీ - ఫ్లిప్ కంప్యూటింగ్ డివైజ్‌లను టచ్‌స్ర్కీన్ ట్యాబ్లెట్ అలానే ల్యాప్‌టాప్‌లా ఉపయోగించుకోవచ్చు.

పానాసోనిక్ 20 అంగుళాల 4కే ట్యాబ్లెట్
పానాసోనిక్ 20 అంగుళాల 4కే ట్యాబ్లెట్:
ఐఎఫ్ఏ 2013 ట్రేడ్‌షోను పురస్కరించుకుని పానాసోనిక్ 20 అంగుళాల 4కే ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించింది.

సోనీ ఎక్స్‌పీరియా జడ్1
సోనీ ఎక్స్‌పీరియా జడ్1:
సోనీ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన ‘ఎక్స్‌పీరియా జడ్1'ను ఐఎఫ్ఏ 2103 ట్రేడ్ షోకు ముందు ఆవిష్కరించింది. ఈ అధిక ముగింపు స్మార్ట్ హ్యాండ్‌సెట్ విశిష్టమైన 20.7 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంది. బయోంజ్ ఇమేజ్ ప్రాసెసర్, ఎల్ఈడి ఫ్లాష్, ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కెమెరా వ్యవస్థలో ఉన్నాయి. మరోవైపు ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థ అత్యత్తమ క్వాలిటీతో కూడిన వీడియో కాలింగ్‌ను చేరువచేస్తుంది.
సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కీలక స్సెసిఫికేషన్‌లు: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ట్రైలూమినస్ డిస్‌ప్లే (సోనీ మొబైల్ బ్రాబియా ఇంజన్ 2, రిసల్యూషన్ (1080x 1920పిక్సల్స్), 2.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్ 8974 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 20.7 మెగా పిక్సల్ ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470