ఫ్లిప్‌కార్ట్‌లో iFFALCON టీవీల పై డిస్కౌంట్లే డిస్కౌంట్లు త్వరపడండి

|

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరియు iFFALCON కలసి "iFFALCON TV Days" పేరుతో ప్రత్యక సేల్ నిర్వహిస్తుంది.ఈ సేల్ 2 రోజులు పాటు కొనుగోలుదారులను భారీ ఆఫర్లతో అలరించనుంది. రేపటి నుండి ప్రారంభమయ్యే ఈ సేల్ ఫిబ్రవరి 24 వరకు కొనసాగుతుంది . విక్రయంలో భాగంగా, కంపెనీ తన టీవీలను భారీ డిస్కౌంట్లతో పాట లాభదాయకమైన ఎక్స్చేంజ్ ఆఫర్లుతో అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ల సహాయంతో, వినియోగదారులు తమ పాత టీవీకి ధర తగ్గింపుతో అదనంగా కొత్త టీవీని పొందవచ్చు.దీంతో పాటు ఫ్రీ డెలివరీ ,ఫ్రీ ఇన్స్టాలేషన్ మరియు ఫ్రీ వాల్ మౌంట్స్ తో పాటు నో-కాస్ట్ EMI ఆప్షన్లను కూడా అందిస్తుంది.

 

రిలయన్స్ జియో వినియోగదారులకు మరో గుడ్ న్యూస్

 iFFALCON 32F2A

iFFALCON 32F2A

iFFALCON 32F2A స్మార్ట్ టీవీ ను రూ .9,999 ధరకే కొనుగోలు చేయవచ్చు

iFFALCON 40F2A

iFFALCON 40F2A

iFFALCON 49F2A స్మార్ట్ టీవీను రూ .15,999 ధరకే కొనుగోలు చేయవచ్చు

iFFALCON  49F2A

iFFALCON 49F2A

iFFALCON 49F2A స్మార్ట్ టీవీ ను రూ .27,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

 iFFALCON 55K2A
 

iFFALCON 55K2A

iFFALCON 55K2A స్మార్ట్ టీవీను రూ.37,999 ధరకే కొనుగోలు చేయవచ్చు

 iFFALCON 65K2A

iFFALCON 65K2A

iFFALCON 65K2A స్మార్ట్ టీవీ ను రూ. 64,999 ధరకే కొనుగోలు చేయవచ్చు

 iFFALCON  75H2A

iFFALCON 75H2A

iFFALCON 75H2A స్మార్ట్ టీవీ ను రూ.1,49,999 ధరకే కొనుగోలు చేయవచ్చు

ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా

ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా

ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా, వినియోగదారులు తమ పాత CRT టివిలను 1,000 రూపాయల గరిష్ట విలువకు ఇవ్వడం కూడా చేయవచ్చు. 25 నుంచి 32 ఇంచుల టీవీలు రూ. 4,750 , 33 నుంచి 43 ఇంచుల టీవీలు రూ. 9,000 , 44 నుంచి 55 ఇంచుల టీవీలు రూ. 17,500,అలాగే 56 ఇంచుల కంటే ఎక్కువ ఉన్న టీవీలు రూ.24,500 పైగా అమ్ముడవుతాయి

Most Read Articles
Best Mobiles in India

English summary
iFFALCON TV Days: Flipkart to offer its 55-inch 4K Google-certified TV for Rs 37,999 and more.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X