Home
News

N95 పేస్ మాస్క్ ల ఆవిష్కరణకు కొత్త పరికరంను తయారుచేసిన Chakr Innovation

దేశంలో ప్రస్తుతం కరోనావైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న హెల్త్‌కేర్ కార్మికుల అవసరాల కోసం N95 పేస్ మాస్క్ ల ఆవశ్యకతను గ్రహించి ఐఐటి ఢిల్లీ పరిశోధకుల బృందం ఓజోన్ గ్యాస్ ఆధారిత శుభ్రపరిచే చకర్ డికోవి అనే పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఇంక్యుబేటెడ్ క్లీన్‌టెక్ స్టార్టప్, చకర్ ఇన్నోవేషన్, N95 ముసుగులను సురక్షితంగా తిరిగి వినియోగించడానికి ఓజోన్ ఆధారిత చకర్ డికోవిని అభివృద్ధి చేసింది.

N-95 ఫేస్ మాస్క్‌ రీసైకిల్

N-95 ఫేస్ మాస్క్‌ రీసైకిల్

డిల్లీలోని ఐఐటి పరిశోధకుల బృందం చకర్ డికోవి పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఇది జీవ వ్యర్థాలను ఉపయోగించి N-95 ఫేస్ మాస్క్‌లను అధిక నాణ్యతతో సురక్షితంగా రీసైకిల్ చేయడానికి రూపొందించబడింది. దీని ద్వారా శుభ్రపరిచిన మాస్క్ లను 10 సార్లు తిరిగి ఉపయోగించడంలో సహాయపడుతుందని అని సృష్టికర్తలు చెబుతున్నారు. ఈ పరికరాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అశ్విని కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు.

 

చకర్ డికోవి మెషిన్

చకర్ డికోవి మెషిన్

చకర్ డికోవి మెషిన్ ద్వారా తయారుచేసిన N-95 ఫేస్ మాస్క్‌లను ICMR-NIV పరీక్షించింది. ఇది SARS CoV-2 వైరస్ ను పూర్తిగా నిష్క్రియం చేస్తుంది. అలాగే తమ యొక్క పరీక్షలో 99.9999% బ్యాక్టీరియా పూర్తిగా నాశనం అయినట్లు ఐఐటి పరిశోధకులు తెలిపారు. ఇది పూర్తిగా ఆటొమ్యాటిక్ గా పనిచేస్తూ ఆసుపత్రుల కోసం కావలసిన సురక్షితమైన మరియు నమ్మదగిన మాస్క్ లను అతి తక్కువ కాలంలో సులభంగా తరుచేయవచ్చు.

N95 మాస్క్ ల ఉపయోగం

N95 మాస్క్ ల ఉపయోగం

COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత బలోపేతం చేయడానికి దేశానికి అవసరమయ్యే సామాగ్రిని తయారు చేసే సమయంలో ఈ పరికరం ప్రారంభించబడింది. N95 మాస్క్ లను సురక్షితంగా తిరిగి ఉపయోగించడం వల్ల వైద్యుల యొక్క జీవితాలను ప్రమాదం నుండి కాపాడవచ్చు.

చకర్ డికోవి మెషిన్ పనితీరు

చకర్ డికోవి మెషిన్ పనితీరు

అంతేకాకుండా బయోమెడికల్ వ్యర్థాల పెరుగుదలను కూడా తగ్గించవచ్చు. దీని ద్వారా పర్యావరణ ప్రమాదాన్ని కూడా కాపాడవచ్చు. ఈ సమస్యలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ చక్ర్ ఇన్నోవేషన్ ఈ ప్రత్యేకమైన మరియు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పరికరంను తయారుచేసారు. ఈ మిషన్ సాయంతో కేవలం 90 నిమిషాలు మాత్రమే N95 ముసుగులను కరిగించడానికి సహాయపడుతుంది.

Best Mobiles in India

English summary
IIT Delhi Develops New Device For the Invention of N95 Masks in 90minutes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X