ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఐఐటీ విద్యార్థి

Written By:

ఏదైనా కార్పొరేట్ ఉద్యోగానికి ధరఖాస్తు చేసుకునే ముందు మన రెస్యూమ్‌లను సంబంధిత కంపెనీ హెచ్‌‌ఆర్ డిపార్ట్‌మెంట్‌‌కు ఫార్వర్డ్ చేయటం ఆనవాయితీగా వస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఐఐటీ విద్యార్థి

కంపెనీ వారు మన రెస్యూమ్‌ను పరిశీలించిన తరువాతే ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఉద్యోగాన్ని సంపాదించే క్రమంలో కొత్త పంథాను ఎంచుకున్న ఖరగ్‌పూర్ ఐఐటీ విద్యార్థి ఏకంగా తనని తాను ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుకున్నాడు. అది కూడా, ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగం సంపాదించేందుకే...

Read More : నోకియా ఫోన్‌లు ఎందుకంత బెస్ట్..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఐఐటీ విద్యార్థి

ఫ్లిప్‌కార్ట్‌లో, ప్రొడక్డ్ మేనేజ్‌మెంట్ ఉద్యోగం సంపాదించేందుకు ఖరగ్‌పూర్ ఐఐటీ గ్రాడ్యుయేట్ ఆకాష్ నీరజ్ మిట్టల్ సదరు ఈ-కామర్స్ వెబ్‌సైట్‌కు పెద్ద నవలనే రాసాడు.

ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఐఐటీ విద్యార్థి

ఫ్లిప్‌కార్ట్‌లో తననితాను మార్కెట్ చేసుకునేందుకు ఓ రెడీమేడ్ ఫ్లిప్‌‍కార్ట్ టాంప్లెట్‌ను ఉపయోగించిన మిట్టల్ అందులో ఫ్లిప్‌కార్డ్ ప్రొడక్ట్ తరహాలోనే తన వివరాలను పొందుపరిచాడు.

ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఐఐటీ విద్యార్థి

తన విద్యార్హతలు, ప్రొఫెషనల్ స్కిల్స్‌తో పాటు ఎంత జీతం కోరుకుంటున్నది అందులో పొందుపరిచి అమ్మకానికి పోస్ట్ చేసాడు.

ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఐఐటీ విద్యార్థి

ఈ విషయాన్ని మిట్టల్‌ జూనియర్‌ అయిన హర్ష్ బజాజ్‌ కోరా వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశారు. నా సీనియర్‌ ఒకరు ఉద్యోగానికి ధరఖాస్తే చేయడానికి ఇలా కొత్తగా ట్రై చేసారంటూ హర్జ్ బజాజ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఐఐటీ విద్యార్థి

ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్ని సంపాదించాలంటే  ఇలాంటి కొత్త ఆలోచనలతో ముందుకెళితే మన స్కిల్స్ బయట ప్రపంచానికి తెలిసే అవకాశముంది.    

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
IITian Looking For A Job At Flipkart Sells Himself On The Website. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot