మీరు చూడని లోకం మరొకటి ఉంది!
ఫోటోగ్రఫీ ఇటీవల కాలంలో విస్తృతంగా వ్యాప్తి చెందింది. మీడియా ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాల్లో ఫోటోగ్రఫీ వినియోగం తారాస్థాయికి చేరుకుంది. వినూత్నంగా మలచబడిన ఫోటోలకు ఎప్పటికి క్రేజ్ చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం కాబోతున్న పలు సాహసోపేత ఫోటోలు మిమ్మల్ని మరింత ఆసక్తికిలోను చేస్తాయి.
విడ్డూరంగా ఉన్నా ఇప్పుడు మీరు వినేది వాస్తవం.. మాస్కోకు చెందిన మిక్కీ అనే చింపాంజీ ఫోటోగ్రాఫర్ ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా నిలిచింది. రష్యా సంతతికి చెందిన అమెరికన్ భావనాత్మక కళాకారులైన విటాలీ కోమర్ ఇంకా అలెగ్టాండర్ మిల్మెయిడ్‌లు ఫోటోగ్రఫీ విభాగంలో మిక్కీకి తర్ఫీదునిచ్చారు. 1990 ప్రాంతాల్లో మిక్కీ మాస్కో సర్కస్‌లో ప్రదర్శనలిచ్చేది. మాస్కోలోని రెడ్ స్క్వేర్ సహా పలు కీలక ప్రాంతాలను మిక్కీ చిత్రీకరించింది. మిక్కీ చిత్రీకరించిన ఫోటోలు లండన్‌లో నిర్వహించిన సోతీబై వేలంలో 44 లక్షలకు అమ్ముడయ్యాయి. రష్యాకు చెందిన కిరా ఫ్లాన్‌జ్రయిచ్, మిక్కీ చిత్రీకరించిన ఫోటోలను సొంతం చేసుకున్నారు. బాధాకరమైన విషయమమేటింటే ఈ చింపాంజీ 2007లోనే మృతి చెందింది. అయితే ఈ ప్రతిభగల కోతి చిత్రీకరించిన ఫోటోలు మాత్రం సజీవంగానే ఉన్నాయి.మిక్కీ చిత్రీకరించిన ఫోటోలను తిలకించేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
అత్యుత్తమ పెన్సిల్ ఆర్ట్....

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
కారు భలే.. దీని సోకు భలే.......

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
ఈ ఫోటో మిమ్మల్ని మోసం చేయాలని చూస్తోంది...

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
అద్భుతం...

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
తారా... నీ రంగు కేక!!

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
మీసాల మారాజు.. తిప్పాడు వంకర్లు

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
కాలి పై పచ్చబొట్టు...తెచ్చింది కొత్త లుక్కు...

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
తీరంలో ప్రశాంతం...

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
పొడవైన చెత్త కుప్ప...

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
కొత్త రకం టై...

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
అదిరేటి జిమ్నాస్టిక్స్...

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
ఆహా... ఏమి వీక్షణం..

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
కనుక్కోండి చూద్దాం......

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
కళాత్మక రూపం..

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
అదిరేటి లుక్!!

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
భలే భలే ఆర్ట్.......

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
ఒంటి చేతి వీరుడు......

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
సాహసమే నా ఊపిరి

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
ఫోజు భలే......

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
నేనూ ఓడనై.......

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
వావ్.......

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
మానవీయ కోణం......

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
పరుగు పెందెం....

మీరు చూడని లోకం మరొకటి ఉంది!
కాంతులతో అద్భుతం......


Click it and Unblock the Notifications








