హాలివుడ్ సెలబ్రెటీలు (సీఈఎస్ 2013)
అతిపెద్ద ట్రేడ్ ఎగ్జిబిషన్ ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో’ (సీఈఎస్) 2013, మంగళవారం అమెరికాలోని లాస్‌వేగాస్ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ ఎగ్జిబిషన్‌లో 3,000 మంది ప్రదర్శనకారులు పాల్గొననున్నారు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (సీఈఏ) ఈ ట్రేడ్ ఎగ్జిబిషన్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. 1080పిక్సల్ రిసల్యూషన్‌తో కూడిన హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ వేదిక పై వివిధ కంపెనీలు ఆవిష్కరించనున్నాయి. 110 అంగుళాల స్మార్ట్ టీవీలు ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సీఈఎస్ 2013 వేడుకల్లో భాగంగా కనవిందు చేసిన హాలివుడ్ సెలబ్రెటీలను క్రింద గ్యాలరీలో చూడొచ్చు....

curtis-jackson-4
curtis-jackson-4
dana-cohen-5
dana-cohen-5
dj-ashba-9
dj-ashba-9
donald-schultz-6
donald-schultz-6
felicia-dey-1
felicia-dey-1
kelly-lebrock-7
kelly-lebrock-7
maroon-5-2
maroon-5-2
maroon-5-2_0
maroon-5-2_0
rohan-marley-8
rohan-marley-8
travis-barker-4
travis-barker-4


Click it and Unblock the Notifications








