Home
News

Incognito Modeలో బ్రౌజింగ్ మీరనుకున్నంత సురక్షితం కాదు

ప్రైవేటు బ్రౌజింగ్ ఆప్షన్ అనేది మనం వేరే వాళ్ల కంప్యూటర్ అంటే ఫ్రెండ్స్ లేదా ఇంటర్నెట్ సెంటర్‌లలో వెబ్ బ్రౌజింగ్ చేసే సమయంలో బాగా ఉపయోగపడుతుంది.

By Sivanjaneyulu Bommu

సెక్యూర్డ్ బ్రౌజింగ్‌ను కొరుకునే వారికోసం, అన్ని ప్రముఖ బ్రౌజర్లు ఇన్‌కాగ్నిటో మోడ్‌ బ్రౌజింగ్ సదుపాయాలను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు బ్రౌజింగ్ ఆప్షన్ అనేది మనం వేరే వాళ్ల కంప్యూటర్ అంటే ఫ్రెండ్స్ లేదా ఇంటర్నెట్ సెంటర్‌లలో వెబ్ బ్రౌజింగ్ చేసే సమయంలో ఉపయోగపడుతుంది.

ncognito mode గురించి ముఖ్యమైన విషయాలు

ncognito mode గురించి ముఖ్యమైన విషయాలు

ప్రైవేట్ బ్రౌజింగ్ విండో ద్వారా బ్రౌజర్ చేయటం ద్వారా మన బ్రౌజింగ్ సమాచారాన్ని ఇతరులు తెలుసుకునే ఆస్కారం ఉండదు. Incognito mode గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన ముఖ్యమైన విషయాలు...

ఎవరికి తెలియదనుకుంటే పొరబడినట్లే...

ఎవరికి తెలియదనుకుంటే పొరబడినట్లే...

Incognito mode ద్వారా మీరు చేసే వెబ్ బ్రౌజింగ్ హిస్టరీ ఎవరికి తెలియదనుకుంటే పొరబడినట్లే. ఈ ప్రైవేటు బ్రౌజింగ్ మోడ్ ద్వారా మీరు చేసే బ్రౌజింగ్ హిస్టరీ లోకల్ డ్రైవ్‌లో మాత్రమే సేవ్ కాదు. మీ ఇంటర్నెట్ సర్వీస్‌ను మానిటర్ చేసేవారి డ్రైవ్‌లో బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం సేవ్ అవుతుంది.

హిస్టరీ మొత్తం లోకల్ డ్రైవ్‌లోనే స్టోర్ అవుతుంది..

హిస్టరీ మొత్తం లోకల్ డ్రైవ్‌లోనే స్టోర్ అవుతుంది..

Incognito mode ద్వారా మీరు చేసే డౌన్‌లోడ్స్ అన్ని, మీ లోకల్ డ్రైవ్‌లోనే స్టోర్ అవుతాయి. ఇన్‌కాగ్నిటో అంటే దాచబడినా అని అర్థం. అలా అని పూర్తిగా దాచబడినట్లు కాదు. పలు కార్పొరేట్ కంపెనీలు పర్యవేక్షణ బృందం సహాయంతో ప్రైవేట్ బ్రౌజింగ్ సెషన్ లో తమతమ ఉద్యోగుల విజిట్ చేసిన యూఆర్ఎల్స్ ను యాక్సెస్ చేసుకోగలుగుతున్నాయి.

అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నట్లయితే..

అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నట్లయితే..

Incognito mode ద్వారా మీరు బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నట్లయితే ఖచ్చితంగా మీ సెషన్‌ను స్పై చేస్తున్నట్లే.

ప్రైవేటు బ్రౌజింగ్ ఎప్పుడు చేయాలి..

ప్రైవేటు బ్రౌజింగ్ ఎప్పుడు చేయాలి..

ముఖ్యంగా ప్రైవేటు బ్రౌజింగ్ ఆప్షన్ అనేది మనం వేరే వాళ్ల కంప్యూటర్ అంటే ఫ్రెండ్స్ లేదా ఇంటర్నెట్ సెంటర్‌లలో వెబ్ బ్రౌజింగ్ చేసే సమయంలో ఉపయోగపడుతుంది. ప్రైవేట్ బ్రౌజింగ్ విండో ద్వారా బ్రౌజర్ చేయటం ద్వారా మన బ్రౌజింగ్ సమాచారాన్ని ఇతరులు తెలుసుకునే ఆస్కారం ఉండదు.

Best Mobiles in India

English summary
‘Incognito Mode’ Is Not As Private As You Think. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X