అభ్యంతరకర కంటెంట్‌ను సెన్సార్ చేయాలంటే గూగుల్‌కు విజ్ఞప్తులు!

|
కంటెంట్‌ను సెన్సార్ చేయాలంటే గూగుల్‌కు విజ్ఞప్తులు!

యూట్యూబ్ ఇంకా గూగుల్ సెర్చ్ పేజీలలోని అభ్యంతరకర కంటెంట్‌ను సెన్సార్ చేయాలంటూ గూగుల్‌కు వివిధ దేశాల ప్రభుత్వాల నుంచి విజ్ఞప్తులు వెల్లువెతుత్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి వివిధ దేశాల నుంచి ఇప్పటి వరకు గూగుల్‌కు 2285 విజ్ఞప్తులు అందినట్లు గూగుల్ తాజా పారదర్శకత నివేదిక ద్వారా తెలుస్తోంది. గూగుల్‌కు విజ్ఞప్తులు సమర్పించిన మొదటి 5 దేశాల జాబితాలో బ్రెజిల్, అమెరికా, జర్మనీ ఇండియా ఇంకా టర్కీలు ఉన్నాయి.

 

బూతు వెబ్‌సైట్‌లకు దాసోహం...?

వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం..?, ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వెబ్‌‌సైట్లుండగా, వాటిలో వేటికీ లేనంత ఆదరణ పోర్న్‌ సైట్లకు ఉందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. నిత్యం రద్దీగా ఉండే సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లతో సమానంగా ఈ పోర్న్ సైట్‌లు వీక్షకులను రాబడుతున్నాయట!.

బూతుబొమ్మలను చూడటానికి ఏకంగా 30 శాతం మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని ఈ అధ్యయనం లెక్కగట్టింది. ఇంటర్నెట్ రద్దీలో భాగంగా 30శాతం బూతు వెబ్ సైట్ ల నుంచే వస్తుందని ఈ సర్వే అంచనావేసింది. పోర్న్‌ సైట్లలో కొన్నింటికి అత్యంత ఆదరణ ఉందట. ప్రతీ నెలా ఈ సైట్లలోని బొమ్మలను చూడటం కోసం ఏకంగా నాలుగు బిలియన్ల పేజీలను వీక్షిస్తుండగా, ప్రత్యేకించి వీడియోలు చూసేందుకు జరిగే సందర్శనలు ఏకంగా 350 మిలియన్లు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X