Just In
Don't Miss
- Movies
బిగ్ బాస్ 4 హోస్ట్‌పై క్లారిటీ: నిర్వహకుల ప్లాన్ వర్కౌట్.. రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో
- News
Disha murder: బ్రేకింగ్... దిశను హతమార్చినచోటే నిందితుల ఎన్ కౌంటర్... సరిగ్గా ఆ సమయానికే
- Lifestyle
శుక్రవారం మీ రాశిఫలాలు 6-12-2019
- Sports
400 క్లబ్: తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ
- Automobiles
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!
- Finance
హాల్‌మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఇండియాలో .XXX డోమైన్స్‌ని బ్లాక్ చేస్తున్నాం: ఐటి శాఖ ఆఫీసియల్
శాన్ ఫ్రాన్సిస్కో: శృంగార వెబ్‌సైట్ల ఆగడాలను నియంత్రించే దిశగా వాటి కోసం పోయిన శుక్రవారం .XXX డొమైన్ పేరుకు తుది ఆమోదం ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాల వ్యవహారాలను పర్యవేక్షించే ఐసీఏఎన్‌ఎన్ పెద్దవాళ్లకు సంబంధించిన విషయాలు ఉండే వెబ్‌సైట్లకు మాత్రమే ఈ పేరును వాడతారు. శృంగార వెబ్‌సైట్లు కొత్త డొమైన్ పేరుతో నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొత్త డొమైన్ పేరుతో నమోదు చేయించుకునే వెబ్‌సైట్లు ప్రత్యేక దరఖాస్తు చేసుకోవాలి. దీనివల్ల శృంగార వెబ్‌సైట్లను సందర్శించే వారికి వైరస్, క్రెడిట్‌కార్డు మోసాలు, సమాచార చోరి తదితర అంశాల బెడద ఉండదనే నమ్మకం కలుగుతుందని ఐసీఏఎన్‌ఎన్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఐతే దీనిపై మనదేశంలో ఐటి శాఖాకి సంబంధించినటువంటి ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ మనదేశంలో మాత్రం బూతు సైట్లకోసం ప్రత్యేకంగా కేటాయించినటువంటి ఈ .xxx డోమైన్‌ని బ్లాక్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇది మనదేశంలో ఉన్నటువంటి ఐటి యాక్ట్ మరియు ఇండియన్ లాస్‌కు విరుద్దంగా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇది మాత్రమే కాకుండా మన ప్రక్క దేశాలు అయినటువంటి ఇండోనేషియాతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి.
ఈ సందర్బంలో సైబర్ లాయర్ వివేక్ సూద్ మాట్లాడుతూ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఇండియాలో సెక్స్ సినిమాలు చూడడం, చదవడం నేరం. ఇలా .xxx డోమైన్‌కు గనుక పరిమిషన్ ఇచ్చినట్లైతే .xxx డోమైన్‌లలో ఉన్న స్టోరీలను, మ్యాటర్‌ని మనవాళ్శు తెలివిగా .com, .in వెబ్ సైట్లలలో కూడా పోస్ట్ చేసే అవకాశం లేకపోలేదన్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి నేరాలకు ఎవరైనా పాల్పిడితే గనుక వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే .xxx డోమైన్స్‌కు కోసం 2,00,000 అభ్యర్థనలు రావడం జరిగిందన్నారు. వీటిని ఈనెల చివరకల్లా అప్రూవ్ చేయనున్నారు.
-
29,999
-
14,999
-
28,999
-
37,430
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
37,430
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090
-
15,500