Home
News

ఇండియాలో ఇంటర్నెట్ తెగ వాడేస్తున్నారు!

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ను అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల జాబితాలో ఇండియాకు మూడో స్థానం లభించింది. ఇండియాలో రోజుకు దాదాపు ఏడున్నర కోట్ల మంది ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నట్లు కామ్ స్కోర్ నివేదికలు వెల్లడించాయి. ఇంటర్నెట్ వినియోగం విషయంలో టెక్నాలజీ పరంగా మరింత ముందజంలో ఉన్న జపాన్ ను కూడా భారత్ అధిగమించగలిగింది. చైనా, అమెరికాలు మాత్రం మనకంటే ముందున్నాయి.

సమాచార సేకరణలో భాగంగా నేటి తరం యువత దాదాపు ఇంటర్నెట్ పైనే ఆధారపడుతోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ పుణ్యమా అంటూ నిమిషాల వ్యవధిలోనే పేజీల కొద్ది డేటాను డౌన్‌లోడ్ చేసుకుగలుగుతున్నాం. అయితే.. పలు సందర్భాల్లో డౌన్‌లోడింగ్ వేగం మందగిస్తుంటుంది. దీనికి కారణం లోస్పీడ్ ఇంటర్నెట్ అయినా కావొచ్చు లేదా యూజర్ అవగాహన లోపం చేతనైనా కావొచ్చు. డౌన్‌లోడింగ్ వేగాన్ని పెంచేకునేందుకు పలు సూచనలు...

ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పీ)ని సంప్రదించి ఇంటర్నెట్ కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. డౌన్‌లోడింగ్ సమయంలో డెస్క్‌టాప్ పై తెరిచి ఉంచిన అప్లికేషన్‌లను క్లోజ్ చెయ్యటంమంచిది. అన్ని ఫైళ్లు ఒకేసారి కాకుండా ముఖ్యమైన వాటిని ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. డేటా డౌన్‌లోడింగ్ విషయంలో సమయ పాలన అవసరం. సంబంధిత ఫైల్‌ను అందరూ ఒకేసారి డౌన్‌లోడ్ చేయటం ప్రారంభిస్తే లోడింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముంది. డౌన్‌లోడ్ ఇన్స్‌టాలర్ అనే అప్లికేషన్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని ట్రై చేసి చూడండి. ఈ ఫీచర్ డౌన్‌లోడింగ్ ప్రక్రియను వేగిరితం చేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వ్యవస్థను కలిగిన దేశమేది..?, ఇండియా లో ఇంటర్నెట్ వేగం ఎంత..? నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా వేగవంతమైన ఇంటర్నెట్ వ్యవస్థను కలిగి ఉన్న మొదటి 10 దేశాల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.......

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

హాంగ్‌కాంగ్,

హాంగ్‌కాంగ్,

హాంగ్‌కాంగ్,

ఇంటర్నెట్ వేగం: 63.6ఎంబీపీఎస్

జపాన్

జపాన్

జపాన్,

ఇంటర్నెట్ వేగం: 50 ఎంబీపీఎస్,

రొమానియా

రొమానియా

రొమానియా,

ఇంటర్నెట్ వేగం: 47.9ఎంబీపీఎస్,

దక్షిణ కొరియా

దక్షిణ కొరియా

దక్షిణ కొరియా,

ఇంటర్నెట్ వేగం 44.8 ఎంబీపీఎస్,

లాట్వియా,

లాట్వియా,

లాట్వియా,

ఇంటర్నెట్ వేగం 44.2 ఎంబీపీఎస్,

సింగపూర్,

సింగపూర్,

సింగపూర్,

ఇంటర్నెట్ వేగం 41.1 ఎంబీపీఎస్,

స్విట్జర్లాండ్,

స్విట్జర్లాండ్,

స్విట్జర్లాండ్,

ఇంటర్నట్ వేగం 40.3 ఎంబీపీఎస్,

బల్గేరియా,

బల్గేరియా,

బల్గేరియా,

ఇంటర్నెట్ వేగం 38.2 ఎంబీపీఎస్

నెదర్లాండ్స్

నెదర్లాండ్స్

నెదర్లాండ్స్

ఇంటర్నెట్ వేగం 38.2 ఎంబీపీఎస్,

బెల్జియం,

బెల్జియం,

బెల్జియం,

ఇంటర్నెట్ వేగం 38 ఎంబీపీఎస్.

ఇండియా

ఇండియా

ర్యాంక్:109, ఇండియా,

ఇంటర్నెట్ వేగం: 10.6 ఎంబీపీఎస్.

Best Mobiles in India

English summary
Countries with world’s fastest internet
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X