ఆకర్షణీయ బ్రాండ్‌గా సామ్‌సంగ్!
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న సామ్‌సంగ్ 2013కు గాను భారతీయులచే అత్యధికంగా ఆకర్షింపబడిన బ్రాండ్‌గా చరిత్రకెక్కింది. భారత్‌లోని పది ఆకర్షణీయ బ్రాండ్‌లకు సంబంధించి ట్రస్ట్ రిసెర్జ్ అడ్వైజరి(టీఆర్ఏ) నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ‘ఇండియా యొక్క అత్యంత ఆకర్షణీయ బ్రాండ్ 2013' సర్వేలో భాగంగా సామ్‌సంగ్, సోనీ, నోకియాలు మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ఇంటర్నెట్ బ్రాండ్స్ విభాగంలో నెం.1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 16 నగరాల్లో 2,505 మంది కన్స్సూమర్ ప్రభావితదారుల వివరణలను సేకరించటం జరిగింది. ఈ అధ్యయనంలో భాగంగా వెలువడిన పలు ఆసక్తికర వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......
సమాచార మూలం:

ఆకర్షణీయ బ్రాండ్‌గా సామ్‌సంగ్!
ఆకర్షణీయ బ్రాండ్‌గా సామ్‌సంగ్!
భారత్‌లోని పది ఆకర్షణీయ బ్రాండ్‌లకు సంబంధించి ట్రస్ట్ రిసెర్జ్ అడ్వైజరి(టీఆర్ఏ) నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.

భారత్‌లోని పది ఆకర్షణీయ బ్రాండ్‌లకు సంబంధించి ట్రస్ట్ రిసెర్చ్ అడ్వైజరి(టీఆర్ఏ) నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.

సమాచారం మూలం:
www.trustadvisory.com

Click it and Unblock the Notifications