భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

|

మార్స్ (అంగారక) గ్రహం గురించిన అన్వేషణ కోసం ఇస్రో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్' (మామ్) ఉపగ్రహం మంగళవారం మధ్యాహ్నం 2.38గంటలకు శ్రీహరికోటలోని షార్ ప్రయోగవేదికగా నింగికి ఎగరనుంది. ఈ క్రమంలో మామ్ ఉపగ్రహాన్ని మోసుకుని భూ కక్ష్యలో ప్రవేశపెట్టేందకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ - సీ25) సిద్ధంగా ఉంది. ఈ చరిత్రాత్మక ప్రయోగానికి సంబంధించి ఆదివారం ప్రారంభమైన కౌంటౌ డౌన్ కొనసాగుతోంది.

మార్స్ గ్రహం చుట్టూ పరిభ్రమించే ఉపగ్రహాన్ని రూపొందించి అక్కడి పరిస్థితులను తెలుసుకోగలిగే సామర్ధ్యం భారత్‌కు ఉందని నిరూపించాలన్నదే మార్స్ మిషన్ ప్రాథమిక ధ్యేయం. మామ్ ఉపగ్రహం అంగారుకుడి పై జీవాన్వేషణ జరపటంతో పాటు అక్కడి పరిస్థితులను ఫోటోల ద్వారా పంపడం, వాతవరణాన్ని అధ్యయనం చేయటం వంటి లక్ష్యాలను ఈ ఉపగ్రహానికి నిర్థేశించడం జరిగింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

ఈ ప్రయోగానికి ముందు గాలివాటాన్ని తెలుసుకునేందుకు ఐదుసార్లు ఆకాశంలోకి బెలూన్‌లను వదలుతారు.

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

భూ కక్ష్యలోకి ప్రవేశించే క్రమంలో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను ఘన, ద్రవ, ఇంధనంతో నింపుతారు.

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

వాస్తవానికి ఈ ప్రయోగాన్ని అక్టోబర్ 28నే చేయాల్సి ఉండగా దక్షినపసిఫిక్ ప్రాంతానికి నౌకలు చేరని కారణంగా నవంబరు 5కు వాయిదా వేశారు.

 

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

ఈ ప్రతిష్టాత్మక అంగారక యాత్ర ప్రాజెక్టును రూ.450 కోట్లతో చేపట్టారు.

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉప్రగహ తయారీకి 150 కోట్లు వెచ్చించారు.

 

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ - సీ25)కు రూ. 110 కోట్లు,

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

ఇతరత్రా ఖర్చులకు రూ.190 కోట్ల వ్యయం చేసారు.

 

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

ఉపగ్రహం మొత్తం బరువు 1337 కిలోలు, ఇందులో 855 కిలోల ఇంధనంతో పాటు 15 కిలలో బరువున్న ఐదు అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఉంచారు.

 

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

భారత్ అంగారక యాత్ర (మరికొద్ది గంటల్లో)

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. నలంద, యుమనా అనే నౌకలను టెర్మినళ్లతో దక్షిణ పసిఫిక్ వద్ద సిద్ధంగా ఉంచింది. రాకెట్‌ను ప్రయోగించాకా నాలుగో దశతో పాటు వ్యోమనౌక అంతరిక్షంలోకి ప్రవేశించడానికి బయలుదేరడం వంటి సమాచారాన్ని ఈ నౌకల్లో ఏర్పాటు చేసిన డీప్ స్పేస్ నెట్ వర్క్ పరిశీలించి శాస్త్రవేత్తలకు వివరాలు తెలియజేస్తాయి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X