బూతు సైట్‌ల పై బ్యాన్ ఎత్తేసారు!

Posted By:

బూతు వెబ్‌సైట్‌ల పై కేంద్రం విధించిన నిషేధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఆశ్లీల వెబ్‌సైట్‌ల బ్యాన్ పై సర్వత్రా ఆందోళణ వ్యక్తమవటంతో కేంద్ర వెనక్కితగ్గింది. అయితే చైల్డ్ పోర్న్ సైట్‌ల పై మాత్రం బ్యాన్ కొనసాగించాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది. 800కి పైగా ప్రముఖ పోర్న్ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలంటూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లకు టెలికాం శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పోర్న్ వెబ్‌సైట్‌లను నిషేధించటమంటే, వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లే అవుతోందని సుప్రీం కోర్ట్ వెల్లడించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహిరిస్తోంది.

Read more: 9 చిట్కాలతో మీ ప్రయాణం మరింత సలువు..

చిన్నారుల పై దుష్ప్రభావం చూపుతోన్న 9 వివాదాస్పద వీడియో గేమ్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

9 వివాదాస్పద వీడియో గేమ్స్!!

బుల్లీ (bully) కారణం - మితిమీరిన యాక్షన్,

9 వివాదాస్పద వీడియో గేమ్స్!!

టాంబ్ రైడర్ (Tomb Raider)

కారణం - అశ్లీలత

9 వివాదాస్పద వీడియో గేమ్స్!!

ఎతినిక్ క్లింజింగ్ (Ethnic Clenjing)

కారణం: రంగుల తేడా

9 వివాదాస్పద వీడియో గేమ్స్!!

ముస్లీం మసక్రే

కారణం - విధ్వంసకర సందేశం.

9 వివాదాస్పద వీడియో గేమ్స్!!

లెప్ట్ ఫర్ డెడ్ 2 (Left 4 Dead 2)

కారణం: మితిమీరిన యాక్షన్ ఇంకా భయం

9 వివాదాస్పద వీడియో గేమ్స్!!

స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ (State of Emergency)

కారణం: మిలటరీ తరహా యాక్షన్

9 వివాదాస్పద వీడియో గేమ్స్!!

సైలెంట్ హిల్ (Silent Hill):

కారణం: గ్రాఫిక్ హింస

9 వివాదాస్పద వీడియో గేమ్స్!!

గ్రాండ్ తెఫ్ట్ ఆటో (Grand Theft Auto)

కారణం - లైంగిక హింస

మాస్ ఎఫెక్ట్ (Mass Effect)

మాస్ ఎఫెక్ట్ (Mass Effect)

కారణం: రేప్ సీన్స్ ఇంకా సెక్స్ మోడల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నేటి తరం చిన్నారుల్లో అత్యధిక శాతం మంది ఆన్‌లైన్ కంప్యూటర్ వీడియో గేమ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు. సరదాగా ప్రారంభమైన ఈ అలవాటు వ్యసనంగా మారటంతో పిల్లలు వీడియో గేమ్‌లకు బానిసలుగా మారిపోతున్నారు. దింతో వారి మానసిక, శారీరక స్థితిగతుల ఎదుగుదల ప్రశ్నార్థకంగా మారుతుంది. దీనికి తోడు వీడియో గేమ్‌లలో మోతాదుకు మించి యాక్షన్ ఇంకా లైంగిక హింసను చూపిస్తున్నారు.

English summary
India withdraws order to block pornography sites. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot