ఇండియన్ ఇంజినీర్ చేసిన పనికి ఆశ్చర్యపోయిన నాసా శాస్త్రవేత్తలు!!!

|

ఇండియాలో ఉన్న వారు చేసే పనులు ఒకోసారి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. అటువంటిదే ఇప్పుడు కూడా ఒక రేడియో ఔత్సాహికడు చేసాడు. ఇతను చేసిన పనికి నాసా శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు.

అధీర్ సాయిధ్ - స్పేస్X క్రూ డ్రాగన్
 

అధీర్ సాయిధ్ - స్పేస్X క్రూ డ్రాగన్

అహమ్మదాబాద్ కు చెందిన ఇంజినీర్ అధీర్ సాయిధ్ తను తయారుచేసిన రేడియో సాయంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు స్పేస్X క్రూ డ్రాగన్ యొక్క అంతరిక్ష నౌకలో ప్రయాణిస్తున్న వ్యోమగాముల నుండి స్పందనను పొందగలిగాడు. వ్యోమగాములతో కమ్యూనికేట్ చేయడానికి అధీర్ సాయిధ్ ఉపయోగించిన రేడియో లేదా హామ్ రేడియోను సొంతంగా తయారుచేయడం మరొక గొప్ప విషయం. Mubadala- Jio Deal: రూ.9,093.60 కోట్ల తో జియో కొత్త డీల్, మరింత పెరిగిన మార్కెట్ వేల్యూ

ISS తో కమ్యూనికేట్

ISS తో కమ్యూనికేట్

అహమ్మదాబాద్ కు చెందిన కంప్యూటర్ ఇంజనీర్ అధీర్ సాయిధ్ చాలా రోజుల నుండి ISS తో కమ్యూనికేట్ చేయడానికి ఇంటి వద్ద నుండి తన సొంత పరికరాలతో ప్రయత్నిస్తున్నాడు. అయితే అతనికి బదులుగా అంతరిక్ష స్టేషన్ వద్ద డాక్ చేయబడిన డాగోన్ క్యాప్సూల్ నుండి స్పందన వచ్చింది.

అధీర్ సాయిధ్

అధీర్ సాయిధ్

"నేను ISS కి సంబంధించి నా విద్యార్థితో వీడియో కాల్‌లో ఉన్నపుడు మనము ISS తో కనెక్ట్ కాగలమా అని నన్ను అడిగారు. నేను ఆ వీడియో కాల్‌ తరువాత ISS ను కనెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను యాదృచ్చికంగా వారి యొక్క ఫ్రీక్వెన్సీలలో కనెక్ట్ అయ్యాను. అంతేకాకుండా క్యాప్సూల్ నుండి సమాధానం కూడా అందుకోగలిగాను. నా యొక్క స్టూడెంటుతో మాట్లాడిన వీడియో కాల్ కారణంగా ఈ అద్భుతమైన కనెక్షన్‌ను కనుకోగలిగాను అని అధీర్ సాయిధ్ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ వీడియో కాల్ తనను చరిత్రలో నిలిచిపోయే ఒక భాగంగా చేసింది అని కూడా సాయిధ్ తెలిపారు. Also Read: Samsung Galaxy A31 వచ్చేసింది!! ఫీచర్స్ అదుర్స్.. ధర కూడా తక్కువే...

క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఫాల్కన్ 9 రాకెట్‌
 

క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఫాల్కన్ 9 రాకెట్‌

వాణిజ్యేతర ఎక్స్ఛేంజ్ గో మెసేజ్లు, వైర్‌లెస్ ప్రయోగాలు, సెల్ఫ్-సెల్ఫ్ ప్రయత్నం వంటి ఇతర ప్రయోజనాల కోసం ఔత్సాహికులు హామ్ రేడియోను ఉపయోగిస్తారు. ఒక ప్రైవేట్ సంస్థ నాసా వ్యోమగాములను కక్ష్యలోకి పంపడం చరిత్రలో మొదటిసారి. క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఫాల్కన్ 9 రాకెట్‌లో ఇద్దరు వ్యోమగాములను భూమి యొక్క కక్ష్యలోకి పంపింది. క్యాప్సూల్ ప్రారంభించిన 19 గంటల తరువాత ISS తో డాక్ చేయబడింది. ఈ మధ్య సమయంలో సైయాద్ క్యాప్సూల్‌లోని వ్యోమగాములతో కమ్యూనికేట్ చేయగలిగాడు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Indian Engineer Creat New Wonder: Using His Own Radio Touch With The Astronauts

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X