ఐటీలో లక్ష ఉద్యోగాలు,ఇంటర్యూల్లో అడిగే కష్టమైన ప్రశ్నలు ఇవే

Written By:

దేశంలో ఐటీ పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేవయాని ఘోష్‌ను కలిసిన సంధర్భంగా మాట్లాడుతూ దేశీ ఐటీ పరిశ్రమ ఈ ఏడాది 8 శాతం వృద్ధితో 167 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చని, లక్ష మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించొచ్చని తెలిపారు. ఇద్దరూ దేశీ ఐటీ రంగానికి సంబంధించిన పలు అంశాల గురించి చర్చించుకున్నారు. పరిశ్రమ 2018లో 8 శాతం వృద్ధితో 167 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చని, ప్రత్యక్షంగా 39.7 లక్షల మందికి ఉపాధి లభించొచ్చని (గతేడాది పోలిస్తే అదనంగా 1,05,000 మందికి) ఆమె నాతో చెప్పారు' అని మంత్రి ట్వీట్‌ చేశారు. కాగా మరొక కార్యక్రమంలో పాల్గొన్న దేవయాని ఘోష్‌.. ఇండియా-యూకే టెక్‌ రాకెట్‌షిప్‌ అవార్డ్స్‌ 4వ ఎడిషన్‌ను ఆవిష్కరించారు. ఇందులోని విజేతలకు లండన్‌ టెక్‌ వీక్‌లో పాల్గొనేందుకు ఒకవారం యూకేకు వెళ్లేందుకు స్పాన్సర్‌షిప్‌ లభిస్తుంది. ఐటీ కంపెనీల్లో అడిగే కష్టమైన ప్రశ్నలేంటో ఓ స్మార్ట్ లుక్కేయండి.

రైల్వే స్టేషన్‌లో వచ్చే ఉచిత వైఫై ఓ కూలి వాడి జీవితాన్ని మార్చేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రశ్న: 1

నీకు పెన్సిల్ బాక్స్ ఇస్తే వాటితో వ్యాపారాన్ని ఎలా ముందుకు నడిపిస్తావో ఓ 10 ఆలోచనలు చెప్పు.

ప్రశ్న 2

నీవు మార్స్ మీద నుంచి ఇక్కడ సమస్యలను ఎలా పరిష్కరిస్తావు.

ప్రశ్న 3

గడియారాన్ని కంట్రోల్ చేయడానికి నీదగ్గర ఉన్న మోస్ట్ క్రియేటివిటీ ఏంటీ..
=

ప్రశ్న 4

ఓ డిస్క్ తిరుగుతూ ఉన్నప్పుడు పొరపాటున దానికి బయటకు వచ్చే మార్గం తెలియదనుకో..అప్పుడు మీకు పిన్స్ ఇస్తే డిస్క్ బయటకు వచ్చే మార్గాన్ని ఎలా కనుగొంటావు.

ప్రశ్న 5

మీకు కొన్ని తీగలను ఇచ్చి వాటిని చిందర వందరగా పడేసినప్పుడు అవి ఎన్ని ఉన్నాయో కరెక్ట్ గా ఎలా అంచనా వేయగలవు

ప్రశ్న 6,7

చెవిటి వారికి ఫోన్ ఎలా డిజైన్ చేస్తావు.

నీవు మమ్మల్ని ఎందుకు తీసుకోకూడదు ..రివర్స్ ప్రశ్న

ప్రశ్న 7

ఎల్వేటర్ ను ఎలా డిజైన్ చేస్తావు.

ఒక డ్వార్ప్ ని చంపడానికి చిన్న పెద్ద మరుగుజ్జు డ్వార్ప్ లు బయలుదేరాయి. ప్రతి మరుగుజ్జు దాని ముందున్న చిన్న మరుగుజ్జును మాత్రమే చూడగలవు. వెనకవాటిని చూడలేవు. టోపీలు మాత్రమే గుర్తు పెట్టుకుని అవి తమ వాళ్లను ఎలా కనుక్కుంటాయి.

 

ప్రశ్న 8

మైక్రోసాప్ట్ ఉత్పత్తులకు నీవు పేర్లు కనుగొనగలవా..

బైనరీ ట్రీలో దాగి ఉన్న ఉన్న రహస్యాన్నిఎలా వెతికిపట్టుకుంటావు.

 

ప్రశ్న 9

8 సంవత్సరాల పాపకు డైనోమీటర్ గురించి ఎలా వివరిస్తావు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Indian IT industry to hire over 1 lakh people in 2018 More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot