400 స్టేషన్లలో ఉచిత ఇంటర్నెట్

By Sivanjaneyulu
|

దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్‌లలో వై-ఫై సర్వీసులను అందించేందుకు భారత రైల్వే శాఖ గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2016-17 రైల్వే బడ్జెట్‌లో భాగంగా ఈ వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు వెల్లడించారు. ఈ ఉచిత వై-ఫై సేవలు రానున్న రెండేళ్ల కాలంలో అందుబాటులోకి రానున్నాయి. గూగుల్, రైల్‌టెల్, గూగుల్‌లు సంయుక్తంగా ఇప్పటికే ముంబై సెంట్రల్ స్టేషన్‌లో ఉచిత సేవలను లాంచ్ చేసాయి.

400 స్టేషన్లలో ఉచిత ఇంటర్నెట్

రైల్వే టికెట్‌లను ఆన్‌లైన్‌‌లో బుక్ చేసుకునేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఒక్కటే మార్గం. అనుకోకుండా ప్రయాణం చేయవలసి వచ్చినపుడు అప్పటికప్పుడు రైలు టిక్కెట్ రిజర్వేషన్ అంటే కుదరదు. మీ ఐఆర్‌సీటీసీ ప్రయాణం మరింత సజావుగా సాగేందుకు 9 సింపుల్స్ ట్రిక్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం...

Read More : 10 కోర్ సీపీయూ, 4జీబి ర్యామ్‌తో 'జోపో స్పీడ్ 8'

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సలువు..

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సలువు..

 Ticketdate అనే వెబ్‌సైట్ ద్వారా మీ ప్రయాణానికి సంబంధించి ముందస్తు బుకింగ్‌ల వివరాలను వివరాలను మిరంత వివరణాత్మకంగా తెలుసుకోవచ్చు.

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సులువు..

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సులువు..

Trainman అనే వెబ్‌సైట్, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న మీ టికెట్‌కు సంబంధించి ఫైనల్ స్టేటస్‌ను ముందుగానే చేప్పేస్తుంది. దాన్ని బట్టి ప్రత్యామ్నాయా మార్గాలను ఆలోచించుకోవచ్చు.

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సులువు..

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సులువు..

Indianrail.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా స్టేషన్ కోడ్స్, షెడ్యూల్స్ ఇంకా రూట్లకు సంబంధించి వివరాలను తెలుసుకోవచ్చు.

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సులువు..

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సులువు..

Magic autofill for irctc అనే ఫీచర్ సాయంతో తత్కాల్ టికెట్ లను వేగవంతంగా బుక్ చేసుకోవచ్చు.

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సులువు..

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సులువు..

బుక్‌మై ట్రెయిన్ యాప్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ పై టికెట్లను బక్ చేసుకోవచ్చు.

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సులువు..

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సులువు..

వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లయితే మీ ట్రెయిన్ టికెట్‌ను ఫ్లైట్ టికెట్‌గా మార్చుకునే అవకాశాన్ని ఐఆర్‌సీటీసీ కల్పిస్తోంది. తక్కువ ధర విమాన ఆపరేటర్లతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఐఆర్‌సీటీసీ ఈ సేవలను అందిస్తోంది.

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సులువు..

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సులువు..

railyatri.in, ఈ లైవ్ ట్రెయిన్ స్టేషన్ ఫీచర్ ద్వారా మీరు ఎక్కాల్సిన ట్రెయిన్‌ను రియల్ టైమ్ అనుభూతులతో ట్రాక్ చేయవచ్చు.

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సులువు..

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సులువు..

Travel Khana, ప్రయాణంలో మీకు కావల్సిన ఆహారాన్ని సరఫరా చేస్తుంది.

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సులువు..

9 చిట్కాలతో మీ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌ మరింత సులువు..

indianrail.gov.in ద్వారా సమీపంలోని రైల్వే స్టేషన్‌ల వివరాలను తెలుసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Indian Railways with Google will offer Wi-Fi at 400 stations in 2 years. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X