Home
News

మీ పాస్‌పోర్టు కు గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది...ఎందుకంటే?

ఇకపై పాస్‌పోర్టుల్లో ఎలక్ట్రానిక్ చిప్స్ తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటోంది. పాస్‌పోర్టులకు మరిన్ని భద్రతా ప్రమాణాలు జోడించి చిప్‌ ఆధారిత ఈ - పాస్‌పోర్ట్‌ జారీ చేయబోతున్నట్టు ప్రభుత్వం తెలిపింది .

ఇకపై పాస్‌పోర్టుల్లో ఎలక్ట్రానిక్ చిప్స్ తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటోంది. పాస్‌పోర్టులకు మరిన్ని భద్రతా ప్రమాణాలు జోడించి చిప్‌ ఆధారిత ఈ - పాస్‌పోర్ట్‌ జారీ చేయబోతున్నట్టు ప్రభుత్వం తెలిపింది . (NIC), ఐఐటీ-కాన్పూర్ సంయుక్తంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో ఇ-పాస్‌పోర్ట్స్ జారీ చేస్తారు. ఇ-పాస్‌పోర్ట్స్ తయారీ కోసం కావాల్సిన ఎలక్ట్రానిక్ కాంటాక్ట్‌లెస్ ఇన్‌లేస్ సేకరించేందుకు నాసిక్‌లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్‌కు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

E- పాస్‌పోర్ట్‌ అంటే ఏమిటి..?

E- పాస్‌పోర్ట్‌ అంటే ఏమిటి..?

ఈ చిప్‌లో పర్టికులర్ వ్యక్తి యొక్క బర్త్ డే, తల్లిదండ్రుల పేర్లు, పూర్తి చిరునామా, ఫొటోలతో కూడిన పూర్తి సమాచారం ఉంటుంది. ఎవరైనా ఫొటో మార్చాలని ప్రయత్నించినా వేరే ఏ ఇతర మోసాలకు పాల్పడేందుకు యత్నించినా పాస్ పోర్టు ఆఫీస్‌కు మెసేజ్ వెళ్లిపోతుంది.

ఈ ఈ - పాస్‌పోర్ట్‌ ఉన్న ఫీచర్స్ ఏంటో చూడండి...

ఈ ఈ - పాస్‌పోర్ట్‌ ఉన్న ఫీచర్స్ ఏంటో చూడండి...

ఈ - పాస్‌పోర్ట్‌

ఈ - పాస్‌పోర్ట్‌ మందంగా ,ముందు మరియు వెనుక కవర్లు కలిగి ఉంటుంది. వెనుక కవర్లో ఒక చిన్న సిలికాన్ చిప్ ను కలిగి ఉంటుంది, తపాలా బిళ్ళ కంటే చిన్నదిగా ఉంటుంది, అంతేకాక embedded rectangular antenna కలిగి ఉంటుంది.

 

ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో సేవ్ చేయబడతాయి

ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో సేవ్ చేయబడతాయి

చదవడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది. ముఖ్యమైన అదనపు సెకన్లు ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో సేవ్ చేయబడతాయి

 

 

ఈ సాఫ్ట్‌వేర్‌ ను

ఈ సాఫ్ట్‌వేర్‌ ను

ఈ సాఫ్ట్‌వేర్‌ ను IIT-Kanpur మరియు National Informatics Centre డెవలప్ చేసింది. ఇందులో ఏ ప్రైవేట్ ఏజెన్సీ జోక్యం చేసుకోలేదు.

చిప్ యొక్క మెమరీ స్పేస్

చిప్ యొక్క మెమరీ స్పేస్

చిప్ యొక్క మెమరీ స్పేస్ 64 కిలోబైట్లు. 30 విజిట్స్ సమాచారం మరియు ఇంటర్నేషనల్ మూమెంట్స్ సేవ్ చేయబడతాయి.

ఫోటోగ్రాఫ్  మరియు ఫింగర్ ప్రింట్స్ ని  కూడా  సేవ్ చేస్తుంది

ఫోటోగ్రాఫ్ మరియు ఫింగర్ ప్రింట్స్ ని కూడా సేవ్ చేస్తుంది

ఇది హోల్డర్ యొక్క ఫోటోగ్రాఫ్ మరియు ఫింగర్ ప్రింట్స్ ని కూడా సేవ్ చేస్తుంది. మొదటిసారిగా US గోవెర్నెమెంట్ ల్యాబరేటరీ లో టెస్టులు జరిగాయి.

Best Mobiles in India

English summary
Indians to get e-passport soon! Salient facts, security features of new chip-based passport.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X