నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ-సీ25 రాకెట్.. అంగారకుడి దిశగా మార్స్ ఆర్బిటర్‌

|

మార్స్ (అంగారక) గ్రహాన్ని అధ్యయనం చేసే క్రమంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మొట్టమొదటిసారిగా చేపట్టిన మార్స్ ఆర్బిటర్ ప్రయోగం తొలి దశ విజయవంతమైంది. 1350కిలోల బరువు గల మార్స్ ఆర్బిటర్‌ను పీఎస్ఎల్‌వీ-సీ25 రాకెట్ భూకక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.

మంగళవారం మధ్యాహ్నం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్‌వీ-సీ25 రాకెట్ నింగిలోకి ఎగసింది. 44.19 నిమిషాల్లో నిర్థేశిత కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ (మామ్)ను తీసుకువెళ్లగలిగింది. సుమారు మూడువారాలపాటు భూకక్ష్యలోనే కొనసాగి, తరువాత అంగారకుడి దిశగా మార్స్ ఆర్బిటర్ (మామ్) పయనం సాగిస్తుందని శాస్తవ్రేత్తలు చెపుతున్నారు.

ఇప్పటికే రష్యా, యూరప్, అమెరికావంటి దేశాలు అంగారక గ్రహ యాత్ర చేశాయి. ఇది విజయవంతమైతే అగ్రదేశాల సరసన భారత్ నిలవనుంది. ప్రయోగం అనంతరం ఉపగ్రహం మొత్తం తొమ్మిది నెలలో కాలంలో 40 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న అంగారక గ్రహ కక్ష్యలోకి చేరుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X