ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

|

దాదాపు 160 సంవత్సరాల నుంచి తన సుధీర్ఘ ప్రయాణాన్ని కొనాసాగిస్తూ వస్తున్న టెలిగ్రామ్ వ్యవస్థ ఇక నుంచి మన దేశంలో కనిపించదు. ఈ-మెయిల్, మొబైల్ వంటి అధునాతన కమ్యూనికేషన్ సాధనాలు అందుబాటులో లేని రోజుల్లో క్రీయాశీలక పాత్ర పోషించిన టెలీగ్రామ్ ఇక చరిత్రగా మిగలనుంది. భారత్‌లో టెలిగ్రామ్ సర్వీసులు ఆదివారం రాత్రితో ముగిసాయి.

చివరిసారిగా టెలీగ్రామ్ సర్వీసును ఉపయోగించుకునేందుకు ఆదివారం రాత్రి టెలీగ్రాఫ్ ఆఫీసులు వద్ద ప్రజలు బారులు తీరారు. దీంతో దేశవ్యాప్తంగా 75 చోట్ల ఉన్న టెలిగ్రామ్ ఆఫీసుల్లోని యంత్రాలు నేటి నుంచి మూలనపడనున్నాయి. ప్రస్తుతం టెలిగ్రామ్ విభాగంలో ఉన్న దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను బిఎస్ఎన్ఎల్ ఇతర సేవలకు ఉపయోగించుకోనుంది. టెలిగ్రామ్ ఒకప్పుడు తపాలా పరిధిలో కొనసాగినా.. ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ పరిధిలోకి వచ్చింది. టెలిగ్రామ్ వ్యవస్థకు ఏటా రూ.100 కోట్లు ఖర్చవుతుండగా, దాదాపు రూ.75 లక్షల వార్షికాదాయం మాత్రమే లభిస్తోంది. ఈ నేపధ్యంలో టెలీగ్రామ్ సర్వీసుకు ప్రభుత్వం స్వస్తి పలికింది. పలు ఆసక్తికర అంశాలు క్రింది స్లైడ్ షోలో....

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

కోల్‌కతా నుండి డైమండ్ హార్బర్ వరకు ప్రయోగాత్మకంగా 1850లో తొలి టెలిగ్రాఫ్ లైన్‌ను నాటి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ప్రారంభించింది. 1854లో సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

అప్పట్లోని టెలిగ్రామ్

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!


టెలీగ్రామ్ సర్వీసుకు ఇప్పటి వరకు స్వస్తిపలికిన దేశాలు: మలేషియా - 2012, ఆస్ట్రేలియా - 2009, నేపాల్ - 2009, అమెరికా - 2006.

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!
 

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

ఈ-మెయిల్, మొబైల్ వంటి అధునాతన కమ్యూనికేషన్ సాధనాలు అందుబాటులో లేని రోజుల్లో క్రీయాశీలక పాత్ర పోషించిన టెలీగ్రామ్ ఇక చరిత్రగా మిగలనుంది.

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

టెలీగ్రామ్ సేవలను కొనసాగించాలంటూ చాలా మంది కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ కు తమ చివరి టెలిగ్రామ్ లను పంపారు.

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

పాతరోజల్లో సమాచారం కోసం టెలిగ్రామ్ పైనే ఆధారపడేవారు

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

టెలిగ్రామ్‌ల అవసరం, వాటి పాత్ర గణనీయంగా పెరగడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఏకంగా బ్రిటన్-భారత్ మధ్య సముద్ర గర్భంలో టెలిగ్రాఫ్ లైన్స్ వేసేసింది. ఇక్కడ జరుగుతున్న సంగతులను ఏ క్షణానికి ఆ క్షణం చేరవేస్తూ... అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను తక్షణం అందుకుని అమలు చేస్తూ తెల్లోళ్లు మనల్ని పాలించేశారు. ఈ సేవలను బ్రిటిష్ వాళ్లు తమ అవసరాలకోసం ప్రారంభించుకున్నప్పటికీ, మనోళ్లు వాటిని వెంటనే పట్టేసుకున్నారు.

 

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

ఏటా 6కోట్ల టెలిగ్రామ్‌లు వెళ్లేవి. జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు గురైనప్పుడు మహాత్ముడు మరిలేరని నాటి సంస్థానాలకు భారత ప్రభుత్వ టెలిగ్రామ్ పంపించింది.

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

ముగిసిన టెలిగ్రామ్ ప్రస్థానం!

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X