జియోతో దోస్తీకట్టిన ఇన్ఫోకస్ A2...30జిబి డేటా ఫ్రీ!

By Madhavi Lagishetty
|

అమెరికన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్ఫోకస్...ఇండియాలో లెటెస్ట్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ ఇన్ఫోకస్ A2ను లాంచ్ చేసింది. కంపెనీ ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 5,199రూపాయలు. ఇది ఒక ఆఫ్ లైన్ మోడల్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ...ఇన్ఫోకస్ A2 వోల్ట్ కి సపోర్టు ఇవ్వనుంది. రిలయన్స్ జియో నుంచి ఫ్రీగా 30జిబి డేటాతో వస్తుంది. ఇది ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అని చెప్పవచ్చు.

 
జియోతో దోస్తీకట్టిన ఇన్ఫోకస్ A2...30జిబి డేటా ఫ్రీ!

ఇక ఇన్ఫోకస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే...5 అంగుళాల హెచ్డి డిస్ల్పేతో 2.5డి క్వార్డ్ గ్లాస్ తోపాటు 1280,720పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుది. క్వాడ్ కోర్ స్ప్రెడ్రం SC9832 చిప్ సెట్ తోపాటు 1.3గిగాక్లాక్ వస్తుంది. ఈ ప్రాసెసర్ 2జిబి ర్యామ్, 16జిబి డిఫాల్ట్ మెమకరీ కెపాసిటిని జతచేస్తుంది. మైక్రోఎస్డికార్డును ఉపయోగించి మరింత విస్తరించుకునే అవకాశం ఉంటుంది.

ఇది ఆండ్రాయిడ్ 7.0నౌగాట్ పై రన్ అవుతుంది. ఇన్ఫోకస్ A2 4జి వోల్ట్ , బ్లూట్, జిపిఎస్, వైఫై, హైబ్రిడ్ సిమ్ స్లాట్ తోపాటు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో కనిపించే ఇతర స్టాండర్డ్ యాస్పెక్ట్స్ కనెక్టివిటీ ఫీచర్స్ అన్నీకూడా ఇందులో ఉంటాయి.

ఇమేజింగ్ ఫ్రంట్, స్మార్ట్ ఫోన్ LEDఫ్లాష్ తో కలిసి 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. సెల్ఫీ ప్రియుల కోసం అందమైన మోడ్ తోపాటు ఫ్రంట్ 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇన్ఫోకస్A2 2400ఎంఏహెచ్ బ్యాటరీ నుంచి పవర్ పొందుతుంది. దీంతో ఒక్కరోజు పూర్తిగా ఛార్జ్ వస్తుంది
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర చూసినట్లయితే...5,199రూపాయలు. మోబిక్విక్ ఆఫర్ కూడా ఉంది.

4జిబి ర్యామ్‌తో ఇండియాలో దొరుకుతున్న ట్యాబ్లెట్లు ఇవే !4జిబి ర్యామ్‌తో ఇండియాలో దొరుకుతున్న ట్యాబ్లెట్లు ఇవే !

దీంతో అసలు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేయవచ్చు. మొబిక్విక్ వ్యాలెట్ ను ఉపయోగించిన ఇన్ఫోకస్ A2 స్మార్ట్ ఫోన్ కొన్నట్లయితే...సూపర్ క్యాష్ గా 300రూపాయలు క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. ఇన్ఫోకస్ A2 షియోమీ రెడ్మీ 5A, 10,D వంటి స్మార్ట్ ఫోన్లతో పోటీ పడుతుంది. ప్రస్తుతం ఇండియాలో ఈ ఫోన్ 4,999రూపాయలకు అందుబాటులో ఉంది.

Best Mobiles in India

Read more about:
English summary
InFocus A2 is a new budget smartphone with 4G VoLTE that has been launched in India at a price point of Rs. 5,199. The device comes along with free 30GB of Reliance Jio data as well. There is a cashback of up to Rs. 300 from MobiKwik in the form of Supercash on using the wallet to buy the device.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X