Home
News

భారీ ఫీచర్లతో దూసుకువచ్చిన విజన్ 3 స్మార్ట్‌ఫోన్, రూ.6,999కే

ఇన్‌ఫోకస్ సంస్థ విజన్ 3 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు విడుదల చేసింది.

By Hazarath

ఇన్‌ఫోకస్ సంస్థ 'విజన్ 3' పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు విడుదల చేసింది. అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా ఈ ఫోన్ రూ.6,999 ధరకు వినియోగదారులకు నెల 20వ తేదీ నుంచి లభ్యం కానుంది. కాగా ఇందులో 5.99 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లే, 4000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీతో పాటు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. అలాగే 13, 5 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలను వెనుక భాగంలో ఇచ్చారు.

InFocus Vision 3

ఇన్‌ఫోకస్ విజన్ 3 ఫీచర్లు

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

More from GizBot

Best Mobiles in India

English summary
InFocus Vision 3 smartphone launched in India: Price, specifications Read More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X