60 సెకన్లలో ఇంటర్నెట్లో ఏం జరుగుతుంది....?
60 సెకన్లు, అంటే ఒక నిమిషం మీకు చాలా తేలిక అనిపించవచ్చు.. కానీ సోషల్ మీడియాలో అది చాలా ముఖ్యం. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్‌లలో ఒక నిమిషం ఎంత ముఖ్యమో.. వినియోగదారులు ఎంతలా బిజీగా కనిపిస్తారో ఈ ఇన్ఫోగ్రాఫిక్ నెట్ వర్క్‌ని ఉపయోగించి తెలుకోవచ్చు. సాధారణంగా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్‌లలో వినియోగదారులు ప్రతి నిమిషం ఏమి చేస్తున్నారో వారి కార్యకలాపాలను ఇన్ఫోగ్రాఫిక్ ద్వారా చూడొచ్చు. సో.. మీకోసం ప్రపంచంలో ఉన్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్ గురించిన ఇన్ఫోగ్రాఫిక్ మీకోసం ప్రత్యేకం.
ఒక నిమిషానికి మిలియన్ల యూజర్స్ ఈ వెబ్ సైట్స్‌కు కనెక్ట్ అవుతుంటారు. ఈ విజువల్ రిప్రజంటేషన్‌లో మీరు గనుక చూసినట్లైతే యూట్యూబ్ బిజీ వెబ్ సైట్ కాగా.. ఆ తర్వాతి స్దానాలను ఫేస్ బుక్, ట్విట్టర్, స్టంబుల్ అపాన్, లింక్డ్ ఇన్, ఫ్లిక్కర్, పిన్ట్ రెస్ట్ ఉన్నాయి. వినియోగదారులు ఈ వెబ్ సైట్స్‌లలో అనునిత్యం అవతలి వారికి సందేశాలు పంపడం లేదా.. అవతలి వారు పంపిన సందేశాలను చూడడంతో పాటు వీడియోలను చూడడం, ఫోటోలు అప్ లోడ్, ట్వీట్లు, శోధనలు మొదలగున వాటిని సందర్శకులు చూస్తున్నారు.

-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications