ఇన్ఫోసిస్ కంపెనీ నుండి వైదొలిగిన బోర్డ్ మెంబర్స్ పాయ్, దినేష్...

Posted By: Super

ఇన్ఫోసిస్ కంపెనీ నుండి వైదొలిగిన బోర్డ్ మెంబర్స్ పాయ్, దినేష్...

బెంగళూరు: ఇన్పోసిస్ కో-ఫౌండర్ కె దినేష్, బోర్డ్ డైరెక్టర్ టివి మోహన్ దాస్ పాయ్ ఇద్దరూ వారియొక్క విధులకు రాజీనామాలు సమర్పించారు. ఇక దినేష్ విషయానికి వస్తే జూన్ 11న జరిగినటువంటి కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో తన యొక్క ఇన్‌టెక్షన్‌గా ప్రతిసారి రీ-ఎప్పాయిన్మెంట్ కాదని చెప్పిన స్టేట్ మెంట్స్‌ని గుర్తు చేసుకున్నారు. అదే విధంగా టివి మోహాన్ దాస్ పాయ్ విషయానికి వస్తే ఎజియమ్‌గా తన భాద్యతలను నిర్వర్తించిన తర్వాత బోర్డ్ మెంబర్‌గా చేయడం జరిగింది.

పాయ్‌కి ఇన్ఫోసిస్‌తో పదహారు సంవత్సరాల అపారమైన సంబంధం ఉంది. ఈ పదహారు సంవత్సరాలలో పాయ్ కంపెనీ ఛీప్ ఫైనాన్సియల్ ఆఫీసియర్‌గా, డైరెక్టర్ ఇన్‌ఛార్జి మానవ వనరుల విభాగం(ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి) అధిపతులుగా భాద్యతలను నిర్వర్తించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot