కొత్తరకం గొడుగులు కనువిందు చేస్తున్నాయ్!

Posted By:

వర్షాకాలం వచ్చిందంటే చాలు రోజులు తరబడి వర్షాలు కురుస్తూనే ఉంటాయి. వర్షం పడుతున్న సమయంలో బయటకు వెళ్లాలంటే గొడుగు తప్పనిసరి. ఈ క్రమంలో పాతకాలం గొడుగులకు స్వస్తిపలుకుతూ ఆధునిక పరిజ్ఞానాన్ని ఇమిడింపజేసుకున్న పలు కొత్త రకం గొడుగులు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఇవి బహుళఉపయోగకరమైన ఫీచర్లను కలిగి ఉంటాయి. 11 వినూత్న రకం గొడుగులను క్రింది స్లైడ్‌షోలో పొందుపరచటం జరిగింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

The Upbrella

కొత్తరకం గొడుగులు కనువిందు చేస్తున్నాయ్!

The Upbrella

అవసరమైన సందర్భాల్లో ఈ గొడగు సైజును పొడిగించుకోవచ్చు..

Forecast

కొత్తరకం గొడుగులు కనువిందు చేస్తున్నాయ్!

Forecast

ఈ వై-ఫై ఆధారిత గొడుగు వాతావరణ సమాచారాన్ని మీకు తెలియపరుస్తుంది.

Rainshader

కొత్తరకం గొడుగులు కనువిందు చేస్తున్నాయ్!

Rainshader

ఈ రెయిడ్ షేడర్ గొడుగు వర్షం నుంచి మిమల్ని పూర్తిగా రక్షిస్తుంది.

The Unbrella

కొత్తరకం గొడుగులు కనువిందు చేస్తున్నాయ్!

The Unbrella

జపాన్‌కు చెందిన ఓ ప్రముఖ డిజైనర్ ఈ గొడుగుకు రూపకల్పన చేసారు.

Isabrella Compact Umbrella ultraviolet-proof

కొత్తరకం గొడుగులు కనువిందు చేస్తున్నాయ్!

Isabrella Compact Umbrella ultraviolet-proof

ఈ పోర్టబుల్ గొడుగును బ్రీఫ్ కేస్ లేదా పర్సులలో తీసుకువెళ్లవచ్చు. ఈ గొడుగు చూడటానికి రెడ్ వైన్ బాటిల్ లా ఉంటుంది. ఓపెన్ చేసిన వెంటనే గొడుగులా మారిపోతుంది.

The Senz Umbrella

కొత్తరకం గొడుగులు కనువిందు చేస్తున్నాయ్!

The Senz Umbrella

ఈదురు గాలుల్లోనూ ఈ గొడుగు సౌకర్యవంతంగా స్పందిస్తుంది.

Nubrella

కొత్తరకం గొడుగులు కనువిందు చేస్తున్నాయ్!

Nubrella

ఈ గొడుగును చేతులతో పట్టుకోవల్సిన అవసరం లేద. శరీరానికి ఫిట్ చేస్తే సరిపోతుంది.

Pet Umbrella

కొత్తరకం గొడుగులు కనువిందు చేస్తున్నాయ్!

Pet Umbrella

ఈ రకం గొడుగు మీ పెంపుడు జంతువులను వర్షం నుంచి రక్షిస్తుంది.

Umbuster

కొత్తరకం గొడుగులు కనువిందు చేస్తున్నాయ్!

Umbuster

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting