నీటి పై నడిచే రోబోట్

Posted By:

నీటి పై నడిచే సరికొత్త రోబోట్‌ను హార్వర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్థి చేసారు. భవిష్యత్‌లో ఈ రోబోట్‌లను రెస్క్యూ, నిఘా ఇంకా పరిశోధన విభాగాల్లో ఉపయోగించనున్నారు. ఈ రోబోట్ కీటకం నీటి బగ్స్ తరహాలోనే పెద్దపెద్ద అడుగులతో నీటి పై స్కేట్ చేయగలదు. దక్షిణ కొరియాలో నీటి పై నడిచే కీటకాల పై హార్వర్డ్ విశ్వవిద్యాలయ రిసెర్చర్‌లతో పాటు సియోల్ నేషనల్ యూనివర్శిటీ పరిశోధకులు సంయుక్త పరిశోధనలు నిర్వహించి ఈ ఆవిష్కరణను ప్రాణం పోసారు. ఈ చిన్ని రోబోట్ నీటి బగ్ తరహాలోనే నీటి పై గెంతేందుకు వీలుగా 2 సెంటీమీటర్ల శరీరంతో పాటు 5 సెంటీమీటర్ల కాళ్లను కలిగి ఉంటుంది.

Read More: మోటో జీ3 వర్సెస్ టాప్ 10 స్మార్ట్‌ఫోన్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రియేటివ్ రోబోట్స్

చీతా అత్యంత వేగంగా ప్రయాణించే రోబోట్‌గా చీతా గుర్తింపు తెచ్చుకుంది. పరుగు విషయంలో ఈ రోబో పరుగులు వీరుడు బోల్డ్‌‌ను అధిగమించగలదట.

క్రియేటివ్ రోబోట్స్

చీతా రోబోట్‌లను ఎంఐటీ సంస్థ అభివృద్థి చేసింది.

క్రియేటివ్ రోబోట్స్

చీతా రోబోట్ గంటకు 48 కిలీమీటర్ల వేగాన్ని అందుకోగలదు. 16 అంగుళాల ఎత్తు ఎగరగలదు. వీడియో గేమ్ టెక్నాలజీ ఆధారంగా ఈ రోబోట్‌ను క్రంటోల్ చేస్తారు. ఈ రోబోట్‌లో శక్తివంతమైన తక్కువ బరువు మోటర్‌లతో పాటు అత్యాధునిక సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. యూఎస్ మిలిటరీ వీటి పై ఆసక్తి చూపుతోంది. వచ్చే 10 సంవత్సరాల కాలంలో ఈ చీతా రోబోట్లు విపత్కర పరిస్థితుల్లో మనుషుల ప్రాణాలను కాపాడేవిగా తీర్చిదిద్దుతామని ఎంఐటీ ధీమా వ్యక్తం చేస్తోంది.

క్రియేటివ్ రోబోట్స్

చార్లీ, ఈ రోబోటిక్ చింప్‌ను అంతరిక్ష పరిశోధనల నిమిత్తం జర్మనీ డిజైన్ చేసింది.

క్రియేటివ్ రోబోట్స్

రోబోటిక్ చీమలు

క్రియేటివ్ రోబోట్స్

ఫెస్టో బటర్‌ఫ్లై రోబోట్స్

క్రియేటివ్ రోబోట్స్

మీ పంట చేనును పక్షలు ధ్వంసం చేయకుండా ఈ రోబోబర్డ్ అడ్డుకుంటుంది.

క్రియేటివ్ రోబోట్స్

సోనీ కంపెనీ అభివృద్థి చేసిన రోబోట్ కుక్క Aibo.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Insect-sized robot can jump on water. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot