ఆసియాలోనే అతిపెద్ద యాపిల్ స్టోర్ (ఫోటో గ్యాలరీ)

Posted By:

2015 తొలి క్వార్టర్‌కు గాను ఐఫోన్ 6, 6 ప్లస్ విక్రయాలతో కార్పొరేట్ చరిత్రలోనే భారీ లాభాన్ని నమోదు చేసిన యాపిల్ ఆసియా మార్కెట్ల పై పూర్తి స్థాయిలో దృష్టిసారించినట్ల తెలుస్తోంది. విజయంలో కీలక పాత్ర పోషించిన చైనా పై యాపిల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఐఫోన్‌లను అత్యధికంగా కొనుగోలు చేసే చైనాలో 2016 ముగింపు నాటికి 40 ఐస్టోర్‌లను నెలకొల్పాలనేది యాపిల్ లక్ష్యంగా తెలుస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఈ క్రమంలో తాజాగా జెజియాంగ్ ప్రావీన్స్‌లోని హ్యాంగ్స్యూ మార్కెట్ ప్లేస్‌లో యాపిల్ కొత్త ఐస్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్టోర్ ఆసియాలోనే అతిపెద్ద యాపిల్ స్టోర్ కావటం విశేషం. నేటి ప్రత్యేక ఫోటో టూర్ శీర్షికలో భాగంగా ఆసియాలోనే అతిపెద్ద యాపిల్ స్టోర్ ఇంటీరియర్ అందాలను ఓ లుక్ వేద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆసియాలోనే అతిపెద్ద యాపిల్ స్టోర్ (ఫోటో గ్యాలరీ)

జెజియాంగ్ ప్రావీన్స్‌లోని హ్యాంగ్స్యూ మార్కెట్ ప్లేస్‌లో యాపిల్ కొత్త ఐస్టోర్‌

ఆసియాలోనే అతిపెద్ద యాపిల్ స్టోర్ (ఫోటో గ్యాలరీ)

అద్భుతమైన ఇంటీరియర్ డిజైనింగ్

ఆసియాలోనే అతిపెద్ద యాపిల్ స్టోర్ (ఫోటో గ్యాలరీ)

ఐఫోన్‌లను అత్యధికంగా కొనుగోలు చేసే చైనాలో 2016 ముగింపు నాటికి 40 ఐస్టోర్‌లను నెలకొల్పాలనేది యాపిల్ లక్ష్యం.

ఆసియాలోనే అతిపెద్ద యాపిల్ స్టోర్ (ఫోటో గ్యాలరీ)

ఈ స్టోర్ ఆసియాలోనే అతిపెద్ద యాపిల్ స్టోర్ కావటం విశేషం.

ఆసియాలోనే అతిపెద్ద యాపిల్ స్టోర్ (ఫోటో గ్యాలరీ)

స్టోర్‌లో డిస్‌ప్లేకు ఉంచిన యాపిల్ ఉత్పత్తులు

ఆసియాలోనే అతిపెద్ద యాపిల్ స్టోర్ (ఫోటో గ్యాలరీ)

ఐఫోన్ 6, 6 ప్లస్ విక్రయాలతో యాపిల్  లక్షల కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

ఆసియాలోనే అతిపెద్ద యాపిల్ స్టోర్ (ఫోటో గ్యాలరీ)

స్టోర్ లోపల అద్దాలతో అద్బుతమైన ఇంటీరియర్ డిజైనింగ్

స్టోర్ లోపల అద్దాలతో అద్బుతమైన ఇంటీరియర్ డిజైనింగ్

స్టోర్ లోపల అద్దాలతో అద్బుతమైన ఇంటీరియర్ డిజైనింగ్

ఆసియాలోనే అతిపెద్ద యాపిల్ స్టోర్ (ఫోటో గ్యాలరీ)

ఆసియాలోనే అతిపెద్ద యాపిల్ స్టోర్ (ఫోటో గ్యాలరీ)

స్టోర్ ఓపెనింగ్ ముందు రోజు పడిగాపులు కాస్తున్న అభిమానులు

ఆసియాలోనే అతిపెద్ద యాపిల్ స్టోర్ (ఫోటో గ్యాలరీ)

స్టోర్ ఓపెనింగ్ ముందు రోజు పడిగాపులు కాస్తున్న అభిమానులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Inside Apple's largest store in Asia. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot