యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

Posted By:

ఆపిల్ ఐప్యాడ్‌ ఇంకా ఐఫోన్‌లను తయారు చేసే ‘ఫాక్స్‌కాన్' సంస్థకు వావ్ అనిపించే చరిత్రే ఉంది. ఫాక్స్‌కాన్‌కు చెందిన భారీ పనిశాల చైనాలో ఉంది. నగరాన్ని తలపించే ఈ ఫ్యాక్టరీలోకి ఇతరులకు అనుమతి లభించటం చాలా కష్టం. ఐప్యాడ్ తయారీ ప్రక్రియ ఆషామాషీ కాదు. ఈ డివైజ్ నిర్మాణానికి సంబంధించి కొన్ని పనులు రోబోట్‌లు మాత్రమే చక్కబెట్టగలవు. వేలాది మంది ఉద్యోగులు ఈ కంపెనీలో షిఫ్ట్స్ వారీగా నిరంతం పని చేస్తూనే ఉంటారు.

ఆశాజనకమైన జీతాలను చెల్లించే కంపెనీలలో ఫాక్స్‌కాన్ ఒకటి. ఉద్యోగులను పని ఒత్తిళ్ల నుంచి దూరం చేసేందుకు ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జిమ్, ఒలంపిక్ పూల్, బాస్కెట్ బాల్, సాకర్ స్టేడియమ్‌లు మానసిక ఉల్లాసాన్ని రెట్టింపు చేసేవిగా ఉంటాయి. నేటిమన ఫోటో టూర్ శీర్షికలో భాగంగా ఫాక్స్‌కాన్ సంస్థ పనివాతావరణాన్ని ఫోటో గ్యాలరీ రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

యాపిల్ ఫోన్‌ల తయారీ ఇక్కడే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot