Just In
- 22 min ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 8 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 11 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
Don't Miss
- News
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు తీర్పు 6న
- Movies
Michael day 1 collections మైఖేల్‌కు తమిళ, తెలుగులో ఊహించని రెస్పాన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ డేటా సెంటర్లకు సంబంధించి ఇటీవల ఓ ఫోటో గ్యాలరీని విడుదల చేసింది. విశ్వ వ్యాప్తంగా గూగుల్‌కు 13 డేటా సెంటర్లు ఉన్నాయి. వాటిలో 7 అమెరికాలో ఉండగా 3 ఆసియాలో 3 యూరోప్‌లో ఉన్నాయి. ఈ సెంటర్లు నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటాయి. గూగుల్‌కు సంబంధించిన డేటా మొత్తం ఈ డేటా సెంటర్‌లలో స్టోర్ చేయటం జరుగుతుంది. నేటి ఫోటో శీర్షికలో భాగంగా గూగుల్ డేటా సెంటర్ల చిత్రాలను గిజ్‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
గూగుల్ ప్రవేశపెట్టిన వాయిస్ సెర్చ్ ఫీచర్ వల్ల ఉపయోగం ఏమిటంటే, మీ పర్సనల్ కంప్యూటర్‌లో మైక్ర్‌ఫోన్ ఉంటే అందులో మీకు కావాల్సిన సమాచారం గురించి మాట్లాడితే అది గూగుల్ సెర్చ్ ఇంజన్‌కి క్వరీగా వెల్లడం జరుగుతుంది. దీని వల్ల ఉపయోగం ఏమిటంటే మీకు తెలియని పదాలు గురించి వెతుకుతున్నప్పడు ఈ ఫీచర్ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ గనుక మీ డిఫాల్ట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌లో గనుకు లేకపోయినట్లైతే, క్రోమ్ వెబ్ స్టోర్ నుండి మీరు దీనికి సంబంధించిన ఫోడిగింపు భాగాన్ని పోందవచ్చు. దీనిని మీ పీసీలో ఇనిస్టాల్ చేసుకొని గూగుల్ వాయిస్‌పై ప్రయోగం చేయవచ్చు.

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ పేరు వాస్తవానికి బ్యాక్ రబ్. లారీపేజ్, సెర్జీబ్రిన్ అనే ఇద్దురు యువకులు కలిసి ఓ గ్యారేజీలో స్థాపించిన కంపెనీ పేరే బ్యాక్ రబ్. ప్రస్తుతం గూగుల్‌గా ప్రపంచానికి విస్తరించింది.

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
2010 నుంచి గూగుల్ సగుటన వారానికో కంపెనీని కొనుగోలు చేస్తూ వస్తోంది.

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ హోమ్ పేజీలో పోస్ట్ చేసిన మొట్టమొదటి డూడుల్ ‘బర్నింగ్ మ్యాన్ సింబల్'.

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ సంస్థకు మొట్టమొదటి చెఫ్(వంటమనిషి)గా చార్లీ అయిర్స్ నవంబర్ 1999లో నియమితులయ్యారు.

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
అయిర్స్ ఆ తరువాత సంస్థ ఎగ్జిక్యూటివ్ చెఫ్ స్థాయికి ఎదిగారు.

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ ఫీచర్లలో ఒకటైన జీ-మెయిల్ 50కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది. జీమెయిల్ తెలుగు భాషలో కూడా లభ్యమవటం మనుకు గర్వకారణం.

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
2004లో గూగుల్ పబ్లిక్‌లోకి వచ్చిన తరువాత 1000 మంది గూగుల్ ఉద్యోగులు మిలియనీర్లుగా మారిపోయారు.

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ హోమ్ పేజీలో ‘ఐయామ్ ఫీలింగ్ లక్కీ' అనే పేరుతో బటన్ ఉంటుంది. వినియోగదారు ఈ బటన్‌ను క్లిక్ చేసినపుడు, వినియోగదారకు శోధన ఇంజిన్ ఫలితాల పేజీని దాటవేసి, నేరుగా మొదటి శోధన ఫలితాలు ప్రదర్శించబడతాయి. ఈ ఫీచర్ కారణంగా గూగుల్ ఏడాదికి $100 మిలియన్లను నష్టపోతున్నట్లు అంచనా.

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ 2009లో గొర్రెలను అద్దెకు తీసుకుంది. ఈ గొర్రెలు కాలిఫోర్నియాలోని తమ ప్రధాన కార్యాలయంలో గడ్డిని మేయటంతో పాటు భూమిని సారవంతం చేసేవి.

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగల్ మొదటి అధికారిక ట్వీట్ ‘‘ఐ యామ్ ఫీలింగ్ లక్కీ''

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ కంపెనీలో వ్యవస్థపాకులైన లారీపేజ్ ఇంకా సెర్జీబ్రిన్‌ల వాటా 16శాతం. - కంపెనీలో ఆ 16శాతం, వాటా విలువ $46బిలియన్లు

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ కంపెనీలో వ్యవస్థపాకులైన లారీపేజ్ ఇంకా సెర్జీబ్రిన్‌ల వాటా 16శాతం. - కంపెనీలో ఆ 16శాతం, వాటా విలువ $46బిలియన్లు

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్‌లో కొత్తగా చేరిన ఉద్యోగిని "Noogler"గా, మాజీ ఉద్యోగిని ‘‘Xoogler''గా పిలుస్తారు.

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గూగుల్ తమ సెర్చ్ ఇంజన్ కోసం హమ్మింగ్‌బర్డ్ అనే కొత్తఅల్గారిదమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త ఆవిష్కరణ గూగుల్ సెర్చ్ పనితీరును మరింత వేగవంతం చేస్తుంది. మనం టైప్ చేసేకీవర్డ్స్ ఆధారంగా మరింత సమర్థంగా మనకు కావల్సిన వెబ్‌సైట్‌ల సమాచారం ఇంకా డాక్యుమెంట్ల సమాచారాన్ని అందించటంలో హమ్మింగ్ బర్డ్ అల్గారిదమ్ క్రీయాశీలకంగా వ్యవహరించనుంది.

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ ఎక్కడ పుట్టిందో మీకు తెలుసా..?
కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు పీహెచ్‌డి విద్యార్థులు లారీపేజ్ ఇంకా సెర్జీబ్రిన్‌లు కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తమ గ్యారెజీని ప్రారంభించారు.

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)

గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
గూగుల్ డేటా సెంటర్లు (లోపలికి వెళితే)
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470