Just In
- 1 hr ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 4 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 5 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 6 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
Don't Miss
- Sports
నా జీవితంలోనే ఇదో అద్భుతమైన క్షణం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది: రిషభ్ పంత్
- News
ప్రశ్నిస్తే చంపేసే నయా నియంత జగన్ రెడ్డి : జనసేన కార్యకర్త వెంగయ్య మృతిపై లోకేష్ వ్యాఖ్యలు
- Automobiles
విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వివరాలు లీక్
- Lifestyle
మీరు త్వరలో గర్భం ప్లాన్ చేస్తున్నారా? మీరు COVID-19 టీకా షాట్ పొందాలా వద్దా అని తెలుసుకోండి
- Movies
అభిజిత్ ఎవరు?.. ఆ విషయం నాకు అర్థం కావడం లేదు.. మోనాల్ కామెంట్స్ వైరల్
- Finance
9 శాతం వడ్డీకే క్రెడిట్ కార్డు క్యాష్: కస్టమర్లకు తక్కువ, వారికి మాత్రం ఎక్కువ వడ్డీ
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Instagram ‘లైవ్ రూమ్స్’ కొత్త ఫీచర్ ఎలా ఉందొ చూడండి!!!
ప్రస్తుతం ప్రతి ఒక్కరు సోషల్ మీడియా యాప్ లను అధికంగా వినియోగించడం ప్రారంభిస్తున్నారు. అధికంగా వినియోగిస్తు బాగా పాపులర్ అయిన యాప్ లలో ఇన్స్టాగ్రామ్ ముందు వరుసలో ఉంది. వినియోగదారులను బిజీగా మరియు సంతోషంగా ఉంచడానికి ఇన్స్టాగ్రామ్ యాప్ క్రమం తప్పకుండా కొత్త కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా దిగ్గజం 'లైవ్ రూమ్స్' అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది.

ఇన్స్టాగ్రామ్ కొత్త అప్ డేట్ ఫీచర్స్
ఇన్స్టాగ్రామ్ కొత్తగా విడుదల చేసిన ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు వారి యొక్క లైవ్ ప్రసారానికి తమ యొక్క సన్నిహితులను జోడించే గొప్ప అవకాశాన్ని ఇస్తున్నది. ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో చాటింగ్ కోసం ఒక వినియోగదారున్ని మాత్రమే ఆహ్వానించే అవకాశాన్ని అందించింది. కానీ ఇప్పుడు ‘లైవ్ రూమ్‌లతో' ఎక్కువ మంది వినియోగదారులను అనుమతిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
Also Read: Tata Sky Binge+ ఉచిత OTT యాక్సిస్ లో అందరి కంటే మెరుగ్గా ఉంది!!! ఎందుకో తెలుసా??

Instagram ‘లైవ్ రూమ్స్’ ఫీచర్ పూర్తి వివరాలు
గ్లోబల్ మహమ్మారి కరోనా కారణంగా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో వీక్షణలకు ఆధారణ 60% వరకు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ‘లైవ్ రూమ్స్' ఫీచర్‌తో ఒక వినియోగదారుడు తన యొక్క లైవ్ ప్రసారంలోకి మరొక ముగ్గరిని అతిథులను ఆహ్వానించే అవకాశాన్ని ఇస్తున్నది. ప్రస్తుత సమయంలో సామాజిక దూర నిబంధనలు కొనసాగుతున్నందున స్నేహితులు, కుటుంబసభ్యులు మరియు ఇతర ప్రేక్షకులను ఒకచోట చేర్చుకోవటానికి మరియు ప్రోత్సహించడానికి లైవ్ రూమ్స్ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది అని ఫేస్ బుక్ ఇండియా యొక్క వైస్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ తెలిపారు. ఈ క్రొత్త ఫీచర్ యొక్క రోల్ అవుట్ ఇప్పటికే ప్రారంభమైంది. భారతదేశం మరియు ఇండోనేషియాలోని వినియోగదారులందరూ తమ యాప్‌లో ఈ ఫీచర్‌ను అతి త్వరలో స్వీకరించాలని భావిస్తున్నారు.

ఇన్స్టాగ్రామ్ లైవ్ రూమ్ ఫీచర్‌ను ప్రారంభించే విధానం
ఇన్స్టాగ్రామ్ ఇప్పటికే ఈ ఫీచర్‌ను పరీక్షించింది. అయితే ఇప్పుడు దీన్ని దేశవ్యాప్తంగా తమ వినియోగదారుల కోసం విడుదల చేస్తోంది. మీరు ఇన్స్టాగ్రామ్ ‘లైవ్ రూమ్‌లను' ఉపయోగించడానికి కింది పద్దతులను పాటించండి.
*** ఇన్స్టాగ్రామ్ యాప్ ను ఓపెన్ చేసి అందులో 'స్టోరీస్' విభాగానికి వెళ్లండి.
*** తరువాత ఇందులో ‘లైవ్' బటన్‌ను కనుగొని లైవ్ ప్రసారం చేయడానికి దాని మీద నొక్కండి.
*** మీ యొక్క లైవ్ సెషన్లో మీకు నచ్చిన వారిని అతిథులుగా జోడించడానికి కెమెరా / రూమ్‌ల గుర్తును నొక్కండి.
*** మీ యొక్క ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో చేరాలని అభ్యర్థించిన వ్యక్తులందరినీ కూడా మీరు చూడగలరు. వినియోగదారుడు ఎవరైనా సరే కేవలం ముగ్గురు అతిథులను తమ లైవ్ స్ట్రీమ్‌కు చేర్చగలరని ఇన్స్టాగ్రామ్ పేర్కొంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190