టాప్ 10 రగడ (ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ..?)

Posted By:

ఇన్‌స్టాగ్రామ్(Instagram)..ఇదో ప్రముఖ ఫోటోషేరింగ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ద్వారా మీరు చిత్రీకరించిన ఫోటోలను బంధుమిత్రులతో పంచుకోవచ్చు. 2013కు గాను ఇన్‌స్టాగ్రామ్ బెస్ట్ ఫోటోషేరింగ్ అప్లికేషన్‌గా గుర్తింపుతెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ అప్లికేషన్‌ను అత్యధిక మంది వినియోగించుకుంటున్నారు.

సాధారణంగా మొబైల్ ఫోన్‌లతో చిత్రీకరించిన ఫోటోలు దీర్ఘచతురస్రాకరంలో ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ ఈ ఫోటోలను చతురస్రాకారంలోకి మార్చేస్తుంది. తరువాతి క్రమంలో ఫోటోను నచ్చిన విధంగా ఎడిట్ చేసుకుని మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. కెవిన్ సిస్ట్రోమ్, మైకేల్ క్రీగర్ అనే ఇద్దరు యువ సాంకేతిక నిపుణులు స్థాపించిన ఈ కంపెనీ తన తొలి అప్లికేషన్‌ను యాపిల్ ఐస్టోర్ ద్వారా మార్కెట్లోకి తీసుకువచ్చింది. విపణిలోకి వచ్చిన 3నెలల వ్యవధిలోనే 10 లక్షల మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్, ఆండ్రాయిడ్ యూజర్‌ల కోసం:

ప్రముఖ ఫోటో షేరింగ్ వెబ్‌సైట్ ‘ఇన్‌స్టాగ్రామ్'లో అత్యధిక మంది అభిమానులతో మొదటి 10 స్థానాల్లో నిలిచిన సెలబ్రెటీల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం...

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్ 10 రగడ (ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ..?)

#1 కిమ్‌కార్డిషియన్ (KimKardashian):
ప్రముఖ రియాల్టీ టీవీ స్టార్,
అభిమానుల సంఖ్య: 3,673,040.

టాప్ 10 రగడ (ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ..?)

#2 జస్టిన్‌బైబిర్ (JustinBieber):
ప్రముఖ సింగర్,
అభిమానుల సంఖ్య: 2,784,682

టాప్ 10 రగడ (ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ..?)


#3 కెండాల్ జిన్నర్ (KendallNJenner):
ప్రముఖ రియాల్టీ టీవీ స్టార్,
అభిమానుల సంఖ్య: 2,520,887

టాప్ 10 రగడ (ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ..?)

#4 టేలర్ స్విఫ్ట్ (TaylorSwift):
ప్రముఖ సింగర్,
అభిమానుల సంఖ్య: 2,476,185

టాప్ 10 రగడ (ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ..?)


#5 కైలీజిన్నిర్(KylieeJennerr):
ప్రముక రియాల్టీ టీవీ స్టార్,
అభిమానులు సంఖ్య: 2,223,420

టాప్ 10 రగడ (ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ..?)

#6 బ్యాడ్‌గాల్ రిరీ (BadGalRiri):
ప్రముఖ సింగర్,
అభిమానుల సంఖ్య: 2,193,273

టాప్ 10 రగడ (ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ..?)

#7 కౌర్ట్నీ కార్డాషియన్ (KourtneyKardash):
ప్రముఖ రియాల్టీ టీవీ స్టార్,
అభిమానుల సంఖ్య: 1,431,858

టాప్ 10 రగడ (ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ..?)

#8 అరియాన గ్రాండే (Arianagrande):
ప్రముఖ నటి ఇంకా సింగర్,
అభిమానుల సంఖ్య: 1,309,024

టాప్ 10 రగడ (ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ..?)

#9 బరాక్ ఒబామా (BarackObama):
అమెరికా అధ్యక్షుడు,
అభిమానుల సంఖ్య 1,251,611

టాప్ 10 రగడ (ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ..?)

#10 రాబ్ కార్డాషియన్ (Rob Kardashian):
ప్రముఖ రియాల్టీ టీవీ స్టార్,
అభిమానుల సంఖ్య: 1,205,312.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot