8వ జనరేషన్ ప్రాసెసర్లను రిలీజ్ చేసిన ఇంటెల్!

యూజర్లకు అందుబాటులోకి రానున్న కోర్ ఐ5,ఐ7

By Madhavi Lagishetty
|

ప్రముఖ చిప్ తయారీదారు ఇంటెల్ డెస్క్ టాప్ , ల్యాప్ టాప్ లకు గానూ నూతనంగా 8వ జనరేషన్ ప్రాసెసర్ రిలీజ్ చేసింది. ఇవి ప్రత్యేకమైన డిజైన్ తో రూపొందించబడ్డాయి. నోట్ బుక్స్ మరియు 2ఇన్ 1 ల కోసం తయారుచేశారు.

Intel launches 8th Gen Intel Core processors

ఈ న్యూ మొబైల్ అవుట్ స్టాండింగ్ ఫర్మామెన్స్ కోసం బార్ను అమర్చుతుంది. ఇది ఐదు సంవత్సరాల ఓల్డ్ పీసీతో పోల్చితే...40శాతం కంటే ఎక్కువ ప్రోత్సాహాన్ని పెంచింది. ఈ కొత్త క్వాడ్ కోర్ కాన్ఫిగరేషన్, పవర్ సమర్ధవంతమైన మైక్రో ఆర్కిటెక్చర్, అడ్వాన్స్డ్ ప్రాసెస్ టెక్నాలజీ మరియు వైడ్ రేంజ్ సిలికాన్ అనుకూలీకరణలతో ఉంది. ఈ ఇంప్రూవ్ మెంట్స్ ఇమ్మరేసివ్ వీక్షణ అనుభవానికి కూడా అనుమతిస్తాయి.

ఈ ఇంప్రూవ్ మెంట్స్ డివైస్ యొక్క బ్యాటరీ జీవితాన్ని ప్రభావితం చేయవు. నిజానికి ఒక్కసారి ఛార్జింగ్ పెట్టినట్లయితే 4k uhd లోకల్ వీడియో ప్లేబ్యాక్ వరకు గరిష్టంగా 10గంటల వరకు పొందగలరు. ఫోటోలను ఎడిటింగ్ లేదా స్లయిడ్ షోను క్రియేట్ చేయడం ద్వారా 8వ జనరేషన్ లో దాని కంటే ముందున్న సాధనాల కంటే 48శాతం వేగంగా ఉంటుంది.

గెలాక్సీ ఎస్8 ప్లస్‌పై నమ్మశక్యం గాని తగ్గింపుగెలాక్సీ ఎస్8 ప్లస్‌పై నమ్మశక్యం గాని తగ్గింపు

అంతేకాదు , వీడియో ఫుటేజ్ ను ఎడిటింగ్ చేయడం ఇప్పుడు 14.7వరకు వేగంగా ఉంటుంది. కాబట్టి 5ఏళ్ల పాత పీసీలో 45నిమిషాల టైం తీసుకునేవారు....ఇప్పుడు కేవలం మూడు నిమిషాల్లోనే కంప్లీట్ అవుతుంది. అదనంగా కొత్త కంటెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు వూడు నుంచి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ , iQiyi నుంచి ఇప్పటికే అందుబాటులో ఉంది.

చివరగా...విండోస్ మిక్స్ డ్ రియాలిటీ వంటి కొత్త అడ్వాన్స్ మెంట్స్ ను మీరు ప్రయత్నించవచ్చు. లేదా మెరుగైన గేమింగ్ మరియు VR అనుభవం కోసం 3 ఎక్స్ టర్నల్ గ్రాఫికస్ తో మరింత లీనమయ్యేలా చేయగలుగుతారు. I5/i7 ప్రాసెసర్లను కలిగి ఉన్న 8వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఆధారిత డివైస్ల తొలి వేవ్ సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది. 45 డిజైన్లలో అందుబాటులో ఉంటాయి.

8వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు తరువాతి నెలల్లో...మొదటి డెస్క్ టాప్ ప్రాసెసర్లు, ఎంటర్ ప్రైజ్ కస్టమర్లకు ప్రాసెసర్లు మరియు పలు విభాగాల కోసం నిర్మించారు. 8వ జనరేషన్ ఫ్యామిలి ఇంటెల్ యొక్క 10nm ప్రొడక్ట్స్ కూడా కలిగి ఉంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Intel is rolling out its new 8th Gen Intel Core processors, which are designed specifically for sleek thin and light notebooks and 2-in-1s.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X