Just In
- 5 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 7 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 10 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 12 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
5న తెలంగాణ కేబినెట్ భేటీ: బడ్జెట్ ఆమోదం
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సామ్‌సంగ్ గురించి దిమ్మతిరిగే నిజాలు!
‘సామ్‌సంగ్ ' ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియని టెక్నాలజీ అభిమాని అంటూ ఉండడు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ బహుళ జాతీయ వ్యాపార దిగ్గజం కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీలోనే కాకుండా ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారీలోనూ తన ఆధిపత్యాన్ని కొనాసాగిస్తోంది.

ఎండుచేపల ఎగుమతితో ప్రారంభమైన సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు టెక్నాలజీ విభాగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. తమ వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరింప చేసిన సామ్‌సంగ్ అనేక దేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని వేలాది ఉద్యోగులకు జీవనోపాధి కల్పిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 1938 నుంచి అంచెలంచెలుగా వృద్ధిలోకి వచ్చిన సామ్‌సంగ్ గ్రూప్స్‌కు సంబంధించి నమ్మశక్యం కాని నిజాలను మీకు పరిచయం చేస్తున్నాంమీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
- కొరియా స్థూల జాతీయ ఉత్పత్తితో 17 శాతం వాటా సామ్‌సంగ్‌దే.
- ప్రపంచవ్యాప్తంగా సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌లో 3,70,000 మంది ఉద్యోగులున్నారు.
- మునుపటి త్రైమాసికంలో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ $ 8,27 బిలియన్ డాలర్ల లాభాన్ని గడించింది. ఈ ఆదాయంలో అత్యధిక శాతం సార్ట్‌ఫోన్‌ల అమ్మకాల ద్వారానే వచ్చింది.
- 1938లో ప్రారంభమైన సామ్‌సంగ్ 80 వ్యాపార రంగాలకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేసింది.
- టీవీల అమ్మకాల్లో గత ఆరు సంవత్సరాలుగా సామ్‌సంగ్ నెం.1 స్థానంలో కొనసాగుతోంది.
- ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లకు సంబంధించి ‘సెల్‌ఫోన్స్' క్యాటగిరీ విషయానికొస్తే సామ్‌సంగ్ ఉత్పత్తుల జాబితా 145కు ఉంది.
- సామ్‌సంగ్ కట్టడాల విభాగం ప్రపంచంలోని అతిపెద్ద భవనాన్ని బుర్జ్ ఖలీఫాలో నిర్మించింది.
- సామ్‌సంగ్ భారీ పరిశ్రమలు షిప్ యార్డ్ 4 మిలియన్ చదరపు అడుగల ప్రాంతంలో విస్తరించి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470